తెలుగులో అందమైన, హాట్ లుక్స్ ఉన్న ఐటెం పాప హంసానందిని.. ఈమె చాలా సినిమాలలో నటించింది. క్యారెక్టర్ ఉన్న పాత్ర కన్న కూడా ఈ బ్యూటీ ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి బాగా పేమస్ అయింది. స్టార్ హీరోలతో నటించిన అనుభవం ఈమెకుంది. ఇకపోతే ఆరడగుల అందంతో అదిరిపోయే అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దించేలా ఆమె వేసిన స్టెప్పులు అందరిని హీటెక్కిస్తున్నాయి. ఇకపోతే ఈమె కొన్ని సినిమాలలో సైడ్ రోల్ కూడా చేసింది. మరి ఏ సినిమాలో ఎవరితో కలిసి స్టెప్పులేసిందో ఇప్పుడు చూద్దాము. 


ప్రభాస్, అనుష్క నటించిన కాజల్ సినిమాలో స్పెషల్ సాంగ్ మిర్చి మిర్చి అనే పాటలో ఆమె మిర్చిల మధ్యలో నటించి కుర్రాళ్ళ నోటికి హాట్ అందాలతో ఘాటును అందించింది. ఆ పాట మొత్తం సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది. దానితో ఆమె బాగా ఫెమస్ అయ్యింది. పాట కోసం మిర్చిల మధ్యలో ఆమె కష్టపడ్డా కూడా ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతూ వస్తుంది. కేవలం స్పెషల్ పాటలనే కాదు.. చాలా ఈవెంట్లలో కూడా డ్యాన్స్ వేస్తూ వస్తుంది. 


పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా లో పబ్ లో సాగిన సాంగ్ గుర్తుంది కదా.. అదేందండి.. ఓరి దేవుడో దేవుడో ఎం పిల్లగాడే.. మిల్లి మీటర్ కూడా వదలకుండా పవన్ కు అందాలని ఆరబోసింది. ఆ పాటలో ముంతాజ్, హంసానందిని ఇద్దరు కలిసి పవన్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పాట కూడా ఓ రేంజులో హిట్ అయింది. ఇప్పటికి ఏ పార్టీ జరిగిన కూడా ఆ పాట వినపడుతుంది. 


ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ సోషల్ మోడీలో ఓ ఫోటోను షేర్ చేసింది ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర గ్రీన్ బికినిలో అదరలొలికించే అందాలతో మొత్తం చూపిస్తూ ఆమె క్లిక్ మనిపించింది ఆ ఫోటోలు అందరికి కన్నుల విందును కలిగిస్తున్నాయి. ఇంకా ఆలస్యమెందుకు మీరు ఆ హాట్ బికినీ ఫోటోను చూసెయ్యండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: