Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 3:02 pm IST

Menu &Sections

Search

‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!

‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  కొణిదెల ప్రొడక్షన్ రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  ఒకప్పటి బ్రిటీష్ సైన్యానికి ఎదురు నిలబడి స్వాతంత్రం కోసం పొరాడిన మొట్టమొదటి తెలుగు వీరుడు..రేనాటి సూరీడుగా పిలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ మూవీ తెరకెక్కించారు.  ‘సైరా నరసింహారెడ్డి’ బయోపిక్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో అగ్రతారాగణం నటిస్తున్నారు. 

చిరంజీవి గురువుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, చిరంజీవి భార్యగా నయనతార నటించగా మరో ముఖ్యపాత్రలో తమన్నా నటిస్తుంది.  ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.  అయితే ఇంత మంది ఒక ఎత్తు అయితే..మెగా ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా వెండి తెరపై హీరోయిన్ గా నటించిన మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక నటించడం. చిన్ననాటి నుంచి తన పెద్దనాన్నను చూస్తూ పెరిగిన నిహారిక ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ అప్పటికే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ అవకాశం దక్కలేదు. 

చిరంజీవితో చిన్నతనంలో వరుణ్ తేజ్ ఓ మూవీలో నటించే అవకాశం దక్కింది..కానీ నిహారికకు ఆ ఛాన్స్ దక్కలేదు.  కానీ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’తో ఆ కోరిక తీరింది.  సైరా సినిమాలో ఒక మన్యం పిల్లగా  నిహారిక రెండు సార్లు కనిపించనుందని పాత్ర నిడివి తక్కువే అయినా మెగా అభిమానుల మనసును తాకే విధంగా నిహారిక పాత్ర ఉంటుందట.

తాజాగా రిలీజ్ అయిన ‘సైరా’ ట్రైలర్ లో నిహారిక పోరాట సన్నివేశంలో కనిపిస్తుంది.  అంటే ఆమె పాత్ర కూడా ఇందులో పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి తన పెద్దనాన్నతో కలిసి నటించే అవకాశమే కాదు..ఓ ప్రతిష్టాత్మక మూవీలో నిహారిక ఛాన్సు దక్కించుకోవడం అదృష్టం అని చెప్పుకోచ్చు. 


seaira narasimha reddy movie;konedala niharika;tollywood;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను