Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:11 pm IST

Menu &Sections

Search

పాయల్ అందాలకు ఆ స్టార్ హీరో ఫిదా.....??

పాయల్ అందాలకు ఆ స్టార్ హీరో ఫిదా.....??
పాయల్ అందాలకు ఆ స్టార్ హీరో ఫిదా.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా పరిశ్రమకు రావడం ఒకింత శ్రమపడాల్సి వస్తుందేమో కానీ, ఒకసారి వచ్చిన తరువాత మనకు అన్ని అంశాలు కలిసివచ్చి మంచి హిట్స్ మరియు పేరు లభిస్తే మాత్రం, మెల్లగా ఒకదాని తరువాత మరొకటి అవకాశాలు అవే తన్నుకుంటూ వస్తాయి అనడానికి ఎందరో నటీనటులు ఇప్పటివరకు సాక్ష్యాలుగా నిలిచారు. ఇక ఇటీవల ఆర్ఎక్స్ 100 అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాయల్ రాజ్ పుత్, ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. 

హీరో కార్తికేయ సరసన ఆమె పోషించిన రోల్ కు థియేటర్ లోని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా ఆమె పాత్రను రొమాంటిక్ గా అలానే క్రూయల్ గా తీర్చిదిద్ది అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే ఆ సినిమా తరువాత పాయల్ కు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్యల వెంకీ మామ, అలానే తేజాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ కు నేడు ఒక బడా హీరో సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికినట్లు సమాచారం. 

అతి త్వరలో ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ ని తీసుకోవాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మరొక రెండు రోజుల్లో వారు ఆమెను కలిసి తమ సినిమా కథను కూడా వినిపించనున్నారట. అయితే ఆ స్టార్ హీరో ప్రస్తుతం ఒక సినిమాతో ఎంతో బిజీ గా ఉన్నాడని, మరికొద్దిరోజుల్లో ఈ కొత్త సినిమా కూడా ప్రారంభం అవుతుందని అంటున్నారు. నిజానికి ఆ హీరోగారే ఈ సినిమాలో పాయల్ అయితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. పాయల్ కనుక హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటే, ఆమెకు కెరీర్ పరంగా సదరు హీరోగారి సినిమా తప్పకుండా ఆమెకు మంచి బ్రేక్ ని ఇస్తుందని ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే ఆ హీరో గారు ఎవరో ఆ సినిమా ఏమిటో అనేది మాత్రం తెలియరాలేదు....!!


another star hero fidaa for heorie paayal raj put
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
30 మిలియన్లు దాటేసిన బన్నీ 'సామజవరగమనా' సాంగ్....!!
'గ్యాంగ్ లీడర్' కు అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు.....!!
'సైరా' కలెక్షన్స్ పై రచ్చ.....!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి 23 ఏళ్ళు ... త్వరలో రీఎంట్రీ.....??
సూర్య సినిమాకు రూ.100 కోట్లు.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.