Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:29 am IST

Menu &Sections

Search

సినిమా మొత్తం ఒక ఎత్తైతే, అది మాత్రం మరొక ఎత్తట.....!!

సినిమా మొత్తం ఒక ఎత్తైతే, అది మాత్రం మరొక ఎత్తట.....!!
సినిమా మొత్తం ఒక ఎత్తైతే, అది మాత్రం మరొక ఎత్తట.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి పై ఇప్పటికే మన తెలుగు ప్రేక్షకులతో పాటు పలువురు ఇతర భాష ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉండడంతో, నిర్మాత రామ్ చరణ్ సహా ఈ సినిమా యూనిట్ మొత్తం కూడా తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ప్రేక్షకుల అంచనాలు అందుకుని తీరుతాం అని ధీమాగా ఉన్నారట. దానికి కారణం, సినిమాలోని కథ మరియు కథనాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిని తాకుతాయని, ఇక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించారు అనడం కంటే, ఉయ్యేలవాడ నరసింహారెడ్డి గారి పాత్రలో జీవించారని అంటోంది సినిమా యూనిట్. ఇక మెగాస్టార్ తో పాటు ఆయన భార్య సిద్దమ్మగా నయనతార, 

అవుకు రాజుగా కిచ్చ సుదీప్, రాజా పాండి గా విజయ్ సేతుపతి, వీరా రెడ్డిగా జగపతి బాబు, లక్ష్మి గా తమన్నా, ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో అనుష్క శెట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర పోషించిన నటీనటులు, ఎంతో సహజమైన నటనను కనబరిచారట. ఇకపోతే ఈ సినిమాలో అత్యద్భుతమైన విజువల్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ మరియు ఫైట్స్ ఉండనున్నట్లు మనకు ట్రైలర్ ని బట్టి చూస్తే కొంతవరకు అర్ధం అవుతుంది. అయితే సినిమా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే అండర్ వాటర్ ఫైట్ కు ఆడియన్స్ ఎంతో కనెక్ట్ అవుతారని, ఇక మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ గా వచ్చే అతి పెద్ద వార్ సీన్, టోటల్ సినిమాకు అతి పెద్ద హైలైట్ అని అంటున్నారు. 

ఇక ఈ ఒక్క ఫైట్ కోసం సినిమా యూనిట్ మొత్తం రేయింబవళ్లు ఎంతో శ్రమటోడ్చి దీనిని తెరకెక్కించిందని, రేపు తెరపై ఈ ఫైట్ ని చూసే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని అంటోందట సైరా యూనిట్. ఒకరకముగా ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చే యుద్ధం ఎపిసోడ్ మరొక ఎత్తని అంటున్నారట. ఇక ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ అయితే ఉప్పొంగిపోతూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి రేపు రిలీజ్ తరువాత సైరా ఎంతటి విజయాన్ని అందుకుని అటు యూనిట్ కి, ఇటు మెగా ఫ్యాన్స్ కు ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో చూడాలి.....!! 


total movie is one side, but that was on the other side
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా మూవీ కోసం మెగా హీరోయిన్ నే సెట్ చేశారట....!!
ప్రభాస్ రేంజ్ చూసి షాకయ్యారట.....!!
మాస్, యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపుతున్న సల్మాన్ ఖాన్ 'దబాంగ్ - 3' ట్రైలర్...!!
'మా' లో మరింత ముదిరిన విబేధాలు.....రెండుగా చీలనున్న అసోసియేషన్....??
జూనియర్ ఎన్టీఆర్ పై పొగడ్తలు కురిపించిన 'బిగిల్' దర్శకుడు.....!!
మైండ్ బ్లాక్ అయ్యేలా 'సరిలేరు నీకెవ్వరు' దీపావళి సర్ప్రైజ్......తెలిస్తే షాకే.....!!
ప్రమోషన్స్ విషయంలో బాగా వెనుకపడిపోయిన సూపర్ స్టార్....!!
మెగాస్టార్ 152 మూవీ కోసం బాలీవుడ్ సంగీత దర్శకులు....??
రిజల్ట్ కొంచెం తేడా కొట్టినా సీన్ సితారే.....!!
క్రికెటర్ రాహుల్ తో డేటింగ్ పై సంచలన విషయాలు బయట పెట్టిన నిధి అగర్వాల్.....!!
ఆ మాస్ రీమేక్ లో నటించబోతున్న రామ్ చరణ్....??
బందరు మిఠాయి స్పెషల్ గా 'సరిలేరు నీకెవ్వరు' ఐటమ్ సాంగ్.....!!
దీపావళి సందడికి సిద్ధం అవుతున్న ఇద్దరు హీరోలు......!!
భారీ ఆఫర్ ని చేజిక్కించుకున్న త్రిష.....??
అదరగొట్టిన 'అల వైకుంఠపురములో' - 'రాములో రాములా' వీడియో సాంగ్ ప్రోమో.....!!
కాదని చెప్పడానికి నువ్వు ఎవడ్రా...??.....విరుచుకుపడిన కమెడియన్ ఆలీ....!!
అఫీషియల్ అప్ డేట్ RRR : 'కొమరం భీం' గా ఎన్టీఆర్ అదిరిపోయే లుక్....!!
సుధీర్, చంటిలను జబర్దస్త్ మానేయమని నాగబాబు వార్నింగ్...మ్యాటర్ వైరల్.......!!
బయ్యర్లకు భారీగానే షాకిచ్చిన 'సైరా'.....ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే....??
బిగ్ బాస్ - 3 విన్నర్ ఎవరో తేల్చేసారుగా.....!!
బర్త్ డే రోజున ప్రభాస్ సంచలన ప్రకటన....??
సరికొత్త రికార్డు ని సొంతం చేసుకున్న విజయ్....!!
తన డేటింగ్ గురించి సంచలన నిజాలు బయట పెట్టిన ఇలియానా....!!
'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్ మహేష్ బాబుకు మంచి చేస్తోందట....!!
సల్మాన్ తో కలిసి చిందేయనున్న చరణ్, ఎన్టీఆర్....!!
ఉపాసన పోస్ట్ పై నెటిజన్ల స్పందన ఏమిటంటే....??
'సరిలేరు నీకెవ్వరు' టీమ్ దీపావళి బిగ్ సర్ప్రైజ్ ....!!
పోకిరి రేంజ్ లో ఉంటుందట.....!!
'ఆర్ఆర్ఆర్' కు భారీ బ్రేకులు...??
దీపావళి రోజున మెగా సర్ప్రైజ్...!!
'సరిలేరు' కి సరైన ప్లానింగ్ సిద్ధం చేశారట.....!!
రవితేజ సక్సెస్ కి పునాది పడ్డట్లే.....!!
మళ్ళి మొదలెట్టారుగా.....!!
బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన 'వార్'.....ఎంత కొల్లగొట్టిందంటే.....??
దిమ్మతిరిగే బడ్జెట్ లో మెగాస్టార్ 152 మూవీ....!!
మహేష్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.