Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:41 am IST

Menu &Sections

Search

గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు

గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానికి ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.  తన నటనలో ఎప్పుడు కొత్తదనం చూపిస్తూ..లేని పోని బిల్డప్ లు ఏమీ చూపించకుండా మన పక్కింటి కుర్రాడిలా నటిస్తూ తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.  భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న నాని ఈ యేడాది ‘జెర్సి’ లాంటి ప్రయోగాత్మక మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు.  క్రీడా నేపథ్యంలో ఉన్న ఈ మూవీకి సెంటిమెంట్ తోడు కావడంతో సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. 


ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో స్టార్ దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించారు.  ఐదురు ఐదు వయసుల ఆడవారు..ఓ రివేంజ్ స్టోరీ, దానికి తోడు కామెడీ,థ్రిల్ ఇలా అన్ని సమపాళ్లలో ఉండటంతో ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.  దాంతో ఈ మూవీ తొలి వారాంతంలో డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది. దీంతో ఒక వారం ఇలాగే కొనసాగితే మూవీ సేఫ్ అయిపోవడం ఖాయం అనుకున్నారంతా. కాకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..హిట్ టాక్ వచ్చినా..సోమవారం నుండి చిత్ర కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ కనిపించింది. ఇప్పటివరకూ ఈ మూవీ ఐదు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల 60 లక్షలు వసూలు చేసింది. 


రేపు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ రిలీజ్ కాబోతుంది..ఈ మూవీ హిట్ టాక్ వస్తే గనక ‘గ్యాంగ్ లీడర్ ’ పై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పంచవ్యాప్తంగా గ్యాంగ్ లీడర్ బిజినెస్ 30 కోట్లకు జరిగిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ బయ్యర్లకు నష్టాలు తీసుకురావడం ఖాయంలా కనిపిస్తోంది.

ఏరియా వైజ్ గా గ్యాంగ్ లీడర్ షేర్

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 5.54

సీడెడ్ 1.71

నెల్లూరు 0.43

కృష్ణ 1.04

గుంటూరు 1.11

వైజాగ్ 1.84

తూర్పు గోదావరి 1.18

పశ్చిమ గోదావరి 0.75

షేర్ మొత్తం 13.60


nani gang leader box office collections;hero nani;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి