ఇక ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య. అయితే ఈ సారి ఓ లేడీ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు. నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. అక్టోబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుండగా వచ్చే ఏడాది మే లో సినిమా ను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక ఇటీవల నాగశౌర్య, ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులముందుకు రాగ .. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే అది లేడి ఓరియెంటెడ్ కావడంతో ఆ విజయం సమంత ఖాతాలోకి వెళ్ళింది. మరి ప్రస్తుతం హిట్ కోసం పరితపించి పోతున్న నాగ శౌర్యకు ఈ మూడు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.