ఈ మధ్యకాలంలో హీరోయిన్లు చాలా మంది అందాల ఆరబోతలో మరింత డోస్ పెంచి మరి విచ్చల విడిగా అందాలను చూపిస్తున్నారు. దానికోసం ఒకరు ఒకలా చేస్తే మరొకరు మరోక్కలాగా చేస్తుంటారు. అందమైన హీరోయిన్ అందాలను చూడటానికి  చాలా మంది అబ్బాయిలు ఆశగా ఎదురు చూస్తారు. వారి ఫ్యాన్స్ కోసం వారు చేసే క్లివేజ్ షో అందరిని ఆకట్టుకుంటుంది. ఆ విదంగా సినిమా అవకాశాలు ఉన్న లేకున్నా కూడ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో సినిమాను చూపించడంలో ముందున్నారు. 

విషయానికొస్తే.. అవకాశాలు లేనందున సినీ హీరోయిన్లు అందరు ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. నిన్న హంసానందిని స్విమ్మింగ్ ఫూల్ దగ్గర బట్టలను పొదుపు చేస్తూ దిగిన ఫోటోలు మరువక ముందే ఇప్పుడు మరో బ్యూటీ లోపల ఏమి వేసుకోకుండా, పైన మాత్రం పలుచటి ఒక చొక్కా ధరించి దాగి ఉన్న అందాలను చూపించకనే చూపిస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. రసిక ప్రియులు ఆమె ఫోటోలను చూస్తూ లైకులు, కామెంట్లు పెడుతున్నారు. 

అందరికి నిద్ర పట్టా నివ్వకుండా చేస్తున్నఆమె ఎవరంటే.. తమిళ్లో సూపర్ హిట్ అయిన రంగం సినిమా తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమాలో కథానాయికగా సీనియర్ నటి రాధా కూతురు కార్తీ నటించగా, హీరో జీవ నటించారు. రాజకీయ నాయకుల కుంభకోణాన్ని వెలికితీసేలా జర్నలిస్టులు ఆ సినిమాలో పనిచేస్తారు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మరో బ్యూటీ నటించింది. ఆమె పియా బాజ్ పై ,ఆ సినిమాలో తన అల్లరితో ఆకట్టున్న ఈ బ్యూటీకి ఎక్కువ సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం రాలేదు. 

అయితే రెండు మూడు సినిమాలకే ఆమె అందాలు పరిమితమయ్యాయి. ఆ సినిమాలు కాకుండా మారె సినిమాలో ఆమెకు నటించే అవకాశాలు రాలేదు. ఇకపోతే తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ అందరిని నోరు వెళ్ళబెట్టుకొనేలా చేసింది. ఆ ఫొటోలో ఆ బ్యూటీ  ఒక తెల్లటి షర్టు మాత్రమే ధరించి, తన భారీ సౌందర్యాలను బహిరంగ పరిచిన పియా ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఆ  ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: