Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:54 am IST

Menu &Sections

Search

ఏం చేసేది లేదు..చేసే ఆలోచన కూడా లేదు..రామ్ చరణ్ తేజ్

ఏం చేసేది లేదు..చేసే ఆలోచన కూడా లేదు..రామ్ చరణ్ తేజ్
ఏం చేసేది లేదు..చేసే ఆలోచన కూడా లేదు..రామ్ చరణ్ తేజ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భార‌త‌ స్యాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్రను ‘సైరా న‌ర‌సింహారెడ్డి’గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై తొలి నుండి వివాదం నడుస్తోంది. కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ లాంఛ్‌లో భాగంగా.. ఈ ఇష్యూపై క్లారిటీ ఇస్తూ తన నిర్ణయాన్ని తేల్చిచెప్పేశారు రామ్ చరణ్.
‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ వంశానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయంపై స్పందిస్తూ.. ‘నేను గతంలో ఉయ్యాల‌వాడ ఫ్యామిలీస్‌ని కలిశాను. వాళ్లతో మాట్లాడాను. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు.. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 100 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా చేసుకోవచ్చిని ఎవరైనా తీయొచ్చని. ఇంకా చెప్పాలంటే ఇటీవల మంగళ్ పాండే అనే గ్రేట్ లీడర్‌పై సినిమా తీసేటప్పుడు కూడా ఇలాంటి వివాదామే నడిచింది. ఆ సందర్భంలో 100 సంవత్సరాలు కాదు.. 65 సంవత్సరాలకే ఇలాంటి వ్యక్తులు జీవితాలను సినిమాగా తీయొచ్చని చెప్పారు.
‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడం అనేది నాకు అర్ధం కావడం లేదు. ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారు. నేను రేపటి రోజున ఏదైనా చేయాలని అనుకుంటే.. ఆ ఊరికోసం చేస్తాను.. ఆ జనం కోసం చేస్తాను తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం నేను చేయను’ అంటూ కుండబద్దలు కొట్టేశారు రామ్ చరణ్.
‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయడానికి రామ్ చరణ్ నిర్ణయించుకున్నప్పుడు.. ఈ కథపై వారికి ఎలాంటి హక్కులు లేవని ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యులు కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ ఆఫీస్ ముందు ధ‌ర్నా చేశారు. మా ర‌క్తం, మా బంధంతో కొణిదెల ప్రొడక్షన్స్ కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేస్తుందని రామ్‌చ‌ర‌ణ్ ఆఫీస్ ముందు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌ చేశారు. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. అప్పట్లో తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు హామీ ఇచ్చారు.రామ్ చరణ్ ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పడు..చూద్దాం ఏం జరగబోతోందో..

 Ram Charan movie news about Syera
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ ఆరేసిన అనసూయ.. సీక్రెట్ ప్లేస్‌లో టాటూని మళ్లీ ఇలా..!
పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పీసీబీ భారీ వేటు..
ఇప్పటికే 20 సార్లు పెళ్లయింది.. ఇక నా వల్లకాదు: అవికా గోర్
సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న కియారా బోల్డ్ లుక్స్‌ పోస్ట్స్
నాలుగు యుగాల్లో దీపావళి....లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలి?
నాకు బిగ్ బాస్ ఆఫర్ ముందే వచ్చింది.. కానీ..
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా బిత్తిరి సత్తి ‘తుపాకి రాముడు’ టీజర్ రిలీజ్
దీపావళి నాడు ఆ మంత్రాన్ని జపిస్తే..?
దీపావళి నాడు ఆ నువ్వులనూనెతో తలస్నానం చేస్తే...మంచిది అంటారు ఎందుకో తెలుసా.?
రాజు గారి గది 3 ఈసారి నిరాశ పరచలేదు..హార్రర్ కామెడీ క్లిక్ అయింది
హైపర్ ఆది..ఇకమీదటయినా నోటిదురుసు తగ్గిస్తాడా అని ప్రశ్నిస్తున్నారు
నరకచతుర్దశినాడు.. ఏ దిశలో దీపం వెలిగించాలి?
తనయుడు జగన్ కన్నా నాన్ననే బెస్ట్... అంటున్న చంద్రబాబు నాయుడు..
ఈ భామ విషయంలో త్రివిక్రమ్ ఎందుకు అలా...
బుల్లితెరపై మరో స్టార్ హీరో విఫలం
భక్తి ముసుగులో అక్రమార్జన చేసిన కల్కి
ముంబై లో నీళ్ల చోరి..!!
సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
రాజు గారి గది-3 లో తమన్నాని కావాలనే తీసేసాం.. అంటున్న ఓంకార్
ఆంధ్ర ఒక రాష్ట్రం కాదు!! ఆంధ్ర ఒక బ్రాండ్.. అంటున్న జగన్
ఆ పాట వింటే అందరు మయమరిచిపోవాల్సిందే
మూడో టెస్టుకు ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ దూరం..
కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్...
అంతరిక్షంలో చంద్రయాన్ 2...??
మరోసారి ఆజంఖాన్ పై రెచ్చిపోయిన జయప్రద..!!
బాత్రూమ్‌లో మహిళలు.. బెడ్‌రూమ్‌లో శృంగారాలను చూసి ‘తృప్తి’ పడుతున్న యువకుడు...
ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురు కేసీఆర్‌కు తగులుతుంది... కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
పాకిస్థాన్ క్రికెట్ టీం కి వార్నింగుల రింగులు...
చాల రోజుల తర్వాత యూవీ ఎంట్రీ ???
బంగారం దిగింది......కొత్త స్కీమ్ వచ్చింది.
సత్య నాదెండ్ల మళ్ళీ పెంచాడు....
అర్హులైన అందరికి రెండు రూపాయలకే ఇల్లు ....
కేసీఆర్‌ పై దాసోజు శ్రవణ్‌ తీవ్ర వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు చేస్తున్న....బిగ్‌బాస్ కంటెస్టెంట్..!
ఏంటి జక్కన్నా ...... ఈ సినిమాని కూడా బాహుబలి లాగే బలి చేస్తారా?
చీర కట్టుతో అందరిని ఆశ్చర్యపరిచిన రాఖీ సావంత్ ....!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.