Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:24 pm IST

Menu &Sections

Search

సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్

సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్
సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్కళలకి వయసుతో సంబంధం లేదు..కళ నేర్చుకోవాలనే సంకల్పం ఉండాలి అంతే ..ఒక పదకొండేళ్ల కుర్రాడు యావత్ ప్రపంచాన్నే తన గాత్రం తో తన వైపు చూసేలా చేసుకున్నాడంటే అతనికి సంగీతం పట్ల ఉన్న  మక్కువ..నేర్చుకోవాలనే తపన ఎంతలా ఉందో ఒక్క సారి ఆలోచించండి..తన భక్తి గీతాలతో  ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ కుర్రాడు..ఈ తరం పిల్లలకు ఎంతో ఆదర్శం గా నిలుస్తున్నాడు.

“రాహుల్ వెల్లాల్” కర్ణాటక కు చెందిన ఈ పదకొండేళ్ల కుర్రాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో సరికొత్త అధ్యయాలను లిఖిస్తున్నాడు..చాలా చిన్న వయసులోనే..!!రెండున్నరేళ్ల వయసులోనే తను విన్న పాటను రాహుల్ చక్కగా పాడేందుకు ప్రయత్నించేవాడు. దీంతో సంగీతం నేర్పించడం కోసం ప్రయత్నించారు. కానీ పసివాడు కావడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారే తమ కొడుక్కి శ్లోకాలు నేర్పారు. అతడికి నాలుగేళ్లొచ్చాక సుచేత రంగస్వామి ఆ పిల్లాడికి శాస్త్రీయ సంగీతం నేర్పడం ప్రారంభించారు  మూడున్నరేళ్ల  శిక్షణ తర్వాత సుప్రసిద్ధ సంగీత ఉపాధ్యాయురాలు శ్రీమతి కళావతి అవధూత్  గారి దగ్గర శిక్షణ పొందుతున్నాడు. కులూరు జయచంద్ర రావు దగ్గర మృదంగం వాయించడం, అభిషేక్ ఎస్.ఎన్. దగ్గర వెస్ట్రన్ క్లాసిలకల్ పియానో వాయించడం నేర్చుకుంటున్నాడు. రోజూ రెండు గంటలపాటు పాటలు పాడటం రాహుల్‌కి అలవాటు.పొరుగుదేశాలలో కూడా ప్రదర్శనలు..!రాహుల్ ఇప్పటికే సింగపూర్, లావోస్, అబుదాబి, ముంబై, పుణే, చెన్నై తదితర చోట్ల ప్రదర్శనలు ఇచ్చాడు.

కేరళలోని గురువాయూర్ ఆలయంలో జూలై 28న ప్రదర్శన ఇవ్వడానికి కూడా అతడికి ఆహ్వానం అందింది.సామాజిక మాధ్యమాలలో సంచలనాలు..!!రాహుల్ 11 ఏళ్లకే యూట్యూబ్ సంచలనంగా మారాడు. అతడి యూట్యూబ్  పేజీకి ఇప్పటికే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. సూర్య గాయత్రి అనే చిన్నారి గాయనితో కలిసి అతడు ఆలపించిన “బ్రహ్మమొక్కటే” అనే తెలుగు పాటకే 66 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రీ శ్రీ రవిశంకర్ తదితర ప్రముఖులు రాహుల్ గాత్రానికి అభిమానులు  అయిపోయారు. రాహుల్ పాటల్లోనే కాదు చదువులోనూ ముందున్నాడు.చెన్నైకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కుల్దీప్ ఎం పై కోసం రాహుల్ ఏడు పాటలు పాడాడు. అవన్నీ యూట్యూబ్‌లో సెన్షేషన్‌గా మారాయి. దేశ విదేశాల్లో నిర్వహించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రదర్శనల్లో రాహుల్ పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నాడు.తల్లి తండ్రుల ప్రోత్సాహం తోనే…!!ఇంత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడంటే దీనికి ప్రధాన కారణం రాహుల్ తల్లి తండ్రులు. రాహుల్ తల్లి తండ్రులు బెంగుళూరులో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.

తన లోని ప్రతిభ ను చిన్న వయసులోనే గుర్తించి ఆ ప్రతిభకు కావాల్సిన మెరుగులు దిద్దించారు..ఎన్నో అవార్డులు మరియు రివార్డులు..!!చిన్నవయసులోనే ఎన్నో ప్రతిభా పురస్కారాలు & ఎంతో మంది గొప్ప వారి ఆశీస్సులు అందుకున్న ఈ చిన్నారి రాహుల్ వెల్లాల్. భవిష్యత్తులో మరింత గొప్ప స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..ప్రతిభ ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంటుంది..ఆ ప్రతిభకు ను బయటకు తీసి..ఆ ప్రతిభకు కావాల్సిన మెరుగులు దిద్దిఆ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తే..మనం అనుకున్న లక్ష్యాలను మరియు అనుకోని గౌరవ ప్రతిష్టలను పొందగలం..రాహుల్ వెల్లాల్..నీవు కలకాలం ఇలా నీ ప్రతిభ తో పదిమందికి వెలుగులు పంచుతూ ముందుకు సాగిపోవాలి.


paluke bangaram ayena..Rahul Vellal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు
మా అసోసియేషన్ లో అసలేం జరిగింది..??
'మళ్ళీ మళ్ళీ చూసా' అంటున్న అనురాగ్
ముగ్గురి మృతికి కారణమైన మెట్రో రైలు చార్జీల పెంపు.. చిలీలో అసలేం జరుగుతోంది..?
సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు
కార్తీక దీపం ఫేమ్ వంటలక్క దీపకు ప్రతిష్టాత్మక అవార్డు...సంతోషంలో ఫ్యాన్స్
నేటి నుంచి బస్సుల కొరత మరింత పెరగనుందా..!!
"పర్యావరణ పరిరక్షణ" గురించి ప్రధానికే పాఠాలు నేర్పిస్తున్న జగన్నాథుడు..??
ఇకనుంచి 'ఇంట్రా డే ట్రేడింగ్' కు పన్ను తప్పనిసరి..
గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు
కూరగాయల ధరలు తగ్గుముఖం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం లో ప్రగతి భవన్‌ ముట్టడి...??
తెలంగాణలో మోగనున్న ఘంట...
సాధారణ యాత్రికుడిలాగే మన్మోహన్‌ గారు
పాఠశాలకు 23 రోజులు సెలవులు ఉండడంతో విద్యాప్రణాళిక అస్తవ్యస్తం
వీసీ అరెస్ట్‌ . టీడీపీ పై ప్రేమతో అయ్యారా .??
హైదరాబాద్ మరో ఢిల్లీ కానుందా ...??
అమ్మ గుడిలో కూడా వదలడం లేదా...??
కార్తీ ని ఈ సారి అయినా కరుణిస్తారా ..???
వైస్సార్సీపీ మరో వింత పథకం ..??? ‘వైఎస్సార్‌ అత్యవసర చికిత్స’..??
పవన్ కళ్యాణ్ పోరాటం విశాఖ నుంచి మొదలా..???
పార్టీల సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది....!!!
పౌష్టికాహారం.. విలువలు..!!
'కార్తీక దీపం' ముగిసినదా..??
తెలంగాణా లో ముగిసిన సెలవులు..
ఏ.పీ.సెట్ కు సిద్ధమేనా..??
మరోసారి తన మార్క్ చూపించుకున్న 'కవిత'!!!
కేసీఆర్ కోసం ఓవైసీ సృష్టించిన రికార్డు ఇదే
అమిత్‌ తో జ‌గ‌న్ భేటీ ఫిక్స్‌... టీడీపీలో టెన్ష‌న్‌..
ఓ వైపు ఎన్నికలు.... క్రికెట్ ఆడుకుంటోన్న రాహుల్
మూగబోయిన హోరు... మైక్లు బంద్
బాలయ్యకు తత్వం బోధపడింది... బావ మాట వినలేదు
'ముని' మౌనం వీడారు... మోడీ బ్యాచ్ ను కడిగేశారు
హుజూర్ నగర్ లో రెడ్ల గోల మామూలుగా లేదబ్బా..
పవన్ రీ ఎంట్రీ ఇస్తే చిరు మాదిరి రికార్డు లు ఖాయం..
పవన్ రీ ఎంట్రీ ఇస్తే చిరు మాదిరి రికార్డు లు ఖాయం..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.