Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 10:19 am IST

Menu &Sections

Search

మెగాస్టార్ రేంజ్ అంటే ఇది..

మెగాస్టార్ రేంజ్ అంటే ఇది..
మెగాస్టార్ రేంజ్ అంటే ఇది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమా ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది.. ఒక స్వాతంత్య్ర యోధుడి కథను, గాథను అంతా గర్వపడేలా చూపించాలి, గొప్పగా చెప్పుకునేలా తెరకెక్కించాలి అని సైరా టీమ్ చేసిన ప్రయత్నం చాలా వరకు నెరవేరింది. 'సైరా' ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరయినా కూడా ఈ విషయాన్నీ ఒప్పుకోవాలి. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం అనగానే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ వాళ్లందరికంటే ముందే బ్రిటిష్ పాలనపై కత్తి దూసిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించిన వైనం అంచనాలను మించిపోయింది.

స్వాతంత్య్ర పోరాటం గురించి ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. మరి వాటిలో లేనిది ఈ సినిమాలో ఏముంటుంది? అని ఎదురుచూసారు అంతా. అసలు ఆనాటిపోరాటం మెదలుకావడానికి కారణం దగ్గరనుండి మొదలుపెట్టి, దేశానికి స్వాతంత్య్ర తేవడం కోసం రాష్ట్రాలు దాటి అంతా ఒకటికావడం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో తెల్లదొరలపై తిరుగుబాటు అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. కేవలం పోరాట దృశ్యాలు మాత్రమే కాదు, ఎమోషన్ కూడా ఒక రేంజ్ లో పండింది. ఉరికంబం ముందు నిలబడి నరసింహారెడ్డి గర్జించిన తీరు అద్భుతం అనకుండా ఉండలేం. పైగా కీలకపాత్రలకు ప్రతిభ ఉన్న నటీనటులు తోడవ్వడంతో 'సైరా' ట్రైలర్ తోనే సూపర్ కిక్ ఇచ్చింది.

సినిమాలోని దేశభక్తి అంశం అందరికి కనెక్ట్ అయిపోయింది. దానికి విజువల్ గ్రాండియర్ కూడా తోడు కావడంతో అంతా రిపీట్ మోడ్‌లో ఈ ట్రైలర్‌ని చూస్తున్నారు. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది ఈ ట్రైలర్.ఇక సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్‌లో షేర్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ని చాలా థియేటర్స్‌లో రిలీజ్ చేసారు.

అయినా కూడా ఈ సినిమా ట్రైలర్ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం విడుదలయిన గంట వ్యవధిలో ఏకంగా 2 మిలియన్ వ్యూస్ సాధించింది సైరా ట్రైలర్. ఇది చాలు ఈ సినిమా సృష్టించబోయే సంచలనాలు అంచనా వెయ్యడానికి. ఇక ఈ ట్రైలర్‌ని సెలబ్రిటీలు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు కనుక అంతా మంచే జరగాలి..


Megastar syera comes with a bang..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హార్ధిక్ పాండ్యా భార్య ఆమెనేనా ..??
కెనడా పీఠంపై ట్రూడో.. కింగ్‌మేకర్‌గా భారతీయుడైన జగ్మీత్‌..!!
బెయిలు వచ్చిన జైలు తప్పదా ...??
ఇన్ఫోసిస్ మరో సత్యం అవుతుందా ...???
మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్ ....!!
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ కొత్త నిర్ణయం ...!!
జీన్స్ వేసుకుంటే అది ఇవ్వరా ..??
తమన్నా వల్ల తమ్ముడికి ఎలివేషన్‌
రానాపై రెండొందలు కోట్లు ఇప్పుడు రిస్కే!
బిగ్‌బాస్‌ అయ్యేవరకు ఆగండి బాస్‌
అమిత్ షా కు అతి ముఖ్యమైన మిత్రుడి శుభాకాంక్షలు
నిర్మాతలని తిట్టి పోస్తున్న బన్నీ ఫాన్స్‌
టికెట్ బుక్ చేశామా .... రైలెక్కి బజ్జున్నామా కాదు. కాస్త....!
గోనగన్నారెడ్డి.....బన్నీనే నాకాడ శిష్యరికం చేసిండు
ఈ నగరాలు తిరగాల్సిందే
లవ్ జిహాద్‌ను వ్యాపింపజేసే సెంటర్లుగా హుక్కా లాంజ్‌లు : బీహార్ ఎమ్మెల్యే
మోదీ విందుకు దిల్ రాజు పొలిటిక‌ల్ స్టెప్పులు
భారత సీమర్లు మామూలోళళ్ళు కాదు....వాళ్ళని ఓడించడం అంత వీజీ కాదు.
ముహూరత్ ట్రేడింగ్... ఒక్క గంటే. దీని గురించి ఎప్పుడైనా విన్నారా?
అడిషన్స్‌ కోసం తిరిగీ తిరిగీ ముఖాలు వాడిపోయేది....!
టాక్సలు సరిగా కడతన్నారా లేదా అని ...చెకింగ్ అంట
ఎంపీ భార్య వేసిన ఆ జోక్‌ చెత్తగా ఉంది!
ఏందయ్యా మీ లొల్లి...? దీపావళి ప్రేమికుల దిమాక్ లో వస్తున్నప్రశ్నలు ఇవే.
పన్నులన్నీ సక్రమంగా కడతన్నారా? లేదా అని .. చెకింగ్ అంట.
దీపావళి స్పెషల్ జాంగిరి స్వీట్ తయారీ విధానం
హెచ్చరిక : భారీ నుంచి అతిభారీ వర్షాలు..
ఆ గోవులు మాంసాహార తింటాయిట...
‘ఆరేడుగురితో డేటింగ్‌.. ఇంకో లైఫ్‌ కావాలి’
భయపడే రోజులు పోయాయి: షమీ
కొన్ని రాష్ట్రాలలో ఎన్నారైలు ఒక్కరు కూడా ఓటు వెయ్యలేదు
వివో సంస్థ నుంచి భారీ ఆఫర్లు
బుల్లి బ్యాటరీ కారును ప్రవేశ పెట్టిన టయోటా మోటార్స్
ప్రజాధనం ఆదా చేశాం: జగన్
శీతాకాలం ... వచ్చే వ్యాధులు ... జాగ్రత్త సుమా ...
జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..
వృద్దుడి మూత్రకోశంలో కేజీ రాళ్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.