Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 10:31 pm IST

Menu &Sections

Search

మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?

మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు వారసులు హీరోగా వచ్చారు..అయితే హీరోయిన్ గా రాణించాలని వచ్చిన కొంత మంది మాత్రం సెట్ కాలేక పోయారు. మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా మెగాబ్రదర్ నాగాబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. మొదట్లో మెగాభిమానులు ఆమె ఎంట్రీపై కస్సుబస్సులాడారు. కానీ నాగబాబు వారిని బుజ్జగించి తన కూతురు హాట్ రోల్స్ చేయదని నటనపై ఇష్టంతో ఎంట్రీ ఇస్తోందని క్లారిటీ ఇచ్చారు. 

అయితే హీరోయిన్ కన్నా ముందు బుల్లితెరపై తన సత్తా చాటిన నిహారిక హీరోయిన్ గా మాత్రం సత్తా చాటలేక పోయింది.  మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో స్కిన్ షో చేసే ఆస్కారం లేకపోవడం..సరైన కథ ఎంపిక చేసుకోకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల నిహారికకు ఏదీ కలిసి రాలేదు. దాంతో వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. గతంలో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ లో నటించిన నీహారికా ప్రస్తుతం 'మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది. సూర్యకాంతం సినిమా తర్వాత సైలెంట్ గా ఉన్న నిహారిక ఈ మధ్యన సోషల్ మీడియాలో హాట్ ఫొటో షాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తానూ గ్లామర్ గర్ల్ గా గ్లామర్ షో చెయ్యగలను అని చూపిస్తుంది. 

మోడర్న్ డ్రెస్ లో నీహారికా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఈ ఫోటోలతో ఆమె  షాక్ ఇచ్చింది. గతంతో పోలిస్తే నీహారిక హాట్ లుక్ కోసం ప్రయత్నిస్తుందంటూ వార్తలు వచ్చాయి. నిహారిక పోస్ట్ చేసిన ఫోటో లో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో లూజ్ హెయిర్ తో.. హై హీల్స్ వేసుకుని.. హాట్ హాట్ గా కనబడుతుంది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి లో చిన్న పాత్ర చేసిన నిహారిక.. తన తదుపరి చిత్రమేది సెట్స్ మీదకెళ్ళలేదు. మరి ఇలాంటి ఫోటోల ద్వారా తాను హీరోయిన్ గా పూర్తి సన్నద్దం అంటున్నట్లు దర్శక, నిర్మాతలకు సంకేతాలు ఇస్తుందా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 


Mega girl glamor look..what is it?konidela niharika
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు