Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 1:45 am IST

Menu &Sections

Search

మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?

మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డిజిటల్  మీడియా రివల్యూషన్  చాలా వినోదలను అందుబాటులో కి తెస్తుంది.  ఎంటర్ టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదలను పరిచయం చేస్తుంది.  అలాంటి వూట్ అప్  ప్రెజెంట్స్ 'ఫీట్ అప్ విత్ ద స్టార్' మంచు లక్ష్మీ హోస్ట్ గా రాబోతున్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో అనుభవాలు మీడియా తో పంచుకుంది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ...


" ఇప్పటి వరకూ నేను చేసిన షోస్ లో ఈ 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్' భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్ ని కలిసి నప్పుడు నైట్ డ్రెస్ లో రమ్మంటే వారి లో కొందరు ఆశ్చర్య పోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్ లో ఈ తరహా షోలు సాధారణ మే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీ లకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసా ను చెదరనివ్వలేదు. ఈ షో కి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్ లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారి లో ప్రతి రోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి.  ఉదాహరణకు : సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీ కు సర్‌ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్  తేజ్  ఈ షో లో కొత్త గా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్ టైన్మెంట్ వే లో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. 
ఈ ఎపిసోడ్స్ ఈ నెల23 నుండి వూట్ ఆప్ లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది" అన్నారు.


manchulakshmi kottashow kosam starsni night dresslo rammantundaa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
"నా కిదే ఫస్ట్ టైమ్" అంటున్న‌సోఫియా
ఆ హీరో ద‌గ్గ‌ర చ‌మ‌ట వాస‌న త‌ట్టుకోలేక‌పోయా...ర‌కుల్‌!
సాహో భామ‌కి నిశ్చితార్ధం...!
పుట్ట‌గొడుగుల బిర్యాని
విస్కీ లేకుండా ఉండ‌లేక‌పోయా... దానికి బానిసయ్యానంటున్న హీరోయిన్‌
ఇ ఎమ్ ఐల‌తో బేజార‌వుతున్న భానుశ్రీ‌
వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ స్టార్ట్‌
"జార్జ్ రెడ్డి" వరల్డ్ వైడ్ రైట్స్ అభిషేక్ నామా " సొంతం
ఆ డైరెక్ట‌ర్ క్లీన్ షేవ్ కి త‌మ‌న్నా ఫిదా
చ‌ర‌ణ్ ధైర్యానికి సుబ్బిరామిరెడ్డి కామెంట్‌
హీరోలైన డైరక్ట‌ర్లు వీళ్ళే! వినాయ‌క్ స‌క్సెస్ అవుతాడా?
బాలకృష్ణకి రియాక్షనే లేదా...?
ప్ర‌భాస్‌తో సురేంద‌ర్‌రెడ్డి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.