Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:23 pm IST

Menu &Sections

Search

శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు

శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పికీ 8వ వారం పూర్తి కావొస్తుంది.  ఇప్పటి వరకు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి రెండు వారాల తర్వాత వెళ్లిపోయింది. అయితే తమన్నా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెల్లవారి నుంచే తన ప్రతాపాన్ని చూపించింది.  ఇంటి సభ్యులకు చికాకు పుట్టించేలా ప్రవర్తించింది..ఇక టివి నటుడు రవికృష్ణకు పప్పు అంటూ చుక్కలు చూపించింది. దాంతో ఆమెపై ఇంటి సభ్యులకే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా అసహ్యం పుట్టింది..ఒటింగ్ తో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపారు. 

ఆ తర్వాత యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది.  ఈమె కూడా వెళ్లగానే అలీ రజా ను టార్గెట్ చేయడంతో ఇంటి సభ్యులకు ఎక్కడో కాలింది. మొదటి నుంచి తమతో కలిసి మెలిసి ఉంటూ అప్పటి వరకు ఎలిమినేషన్ రౌండ్ లోకి వెళ్లని అలీ రజా యాంకర్ శిల్పా చక్రవర్తి రాగానే ఎలిమినేషన్ కావడం..టోటల్ గా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగింది.  దాంతో అప్పటి వరకు అలీ రజాపై ఉన్న అభిమానం శిల్పా చక్రవర్తికి నెగిటీవ్ గా మారింది.  మొత్తానికి మొన్నటి వరకు శిల్పా చక్రవర్తి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శ్రీముఖితో తనకు ఉన్న గొడవ ఏంటి అనే విషయాలపై స్పందించింది.

బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి మైండ్ గేమ్ ఆడుతోందని.. శ్రీముఖి ఎవరో తనకు తెలియదని.. కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఏదేదో చెప్పుకుంటోందని తెలిపింది.  రెండు ఈవెంట్స్ లో శ్రీముఖిని నేను కలిసి ఉంటాను..అంతే తప్ప మా మద్య పెద్దగా స్నేహ సంబంధాలు ఏవీ లేవు.  ఆ అమ్మాయిని నేను టీవీలో చూసిందే ఎక్కువ... ఆ అమ్మాయి 'శిల్పగారికి చాలా చరిత్ర వుంది.. నేనంటే శిల్పకి పడదు' అని అనడం విని నేను షాక్ అయ్యాను. తాను అలా చెప్పడం వలన చాలామంది నిజమేనని అనుకునే అవకాశం వుంది. ఎవరు కాదన్నా..అవునన్నా ఆ మాటల ప్రభావం మాత్రం నా ఓటింగ్ పై ఖచ్చితంగా పడి ఉంటుందని భావిస్తున్నాను. 


big boss 3 telugu;Shilpa Chakravarthy;srimukhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు