Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:27 am IST

Menu &Sections

Search

ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!

ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తర్వాత ఎటువంటి అంటే పవర్ స్టార్ కి తగ్గ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని హిట్ ఇవ్వటం జరిగింది. అయితే తాజాగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసిన సందర్భంలో జరిగిన ఓ సన్నివేశం గురించి బయటపెట్టారు. విషయంలోకి వెళితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, తమ్ముడు వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది.


కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో పవన్ కళ్యాణ్ పెద్దగా డాన్స్ చేసిన సందర్భాలు లేవు. సాంగ్ అంటే సైలెంట్ గా అటు ఇటు నడుస్తూ సింపుల్ మేనరిజమ్స్ చేస్తూ మేనేజ్ చేసేవాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం అతడు ఎప్పుడు డాన్స్ చేస్తాడా అని ఎదురుచూసేవారు. ఇటువంటి క్రమంలో గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్న సందర్భంలో 'పిల్లా నువ్వు లేని జీవితం' పాట షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న సమయంలో పవన్ కి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిందట. ఇక తన వల్ల కాదని హైదరాబాద్ వెళ్లి బ్యాలన్స్ ఉన్నది పూర్తి చేద్దామని పవన్ చెప్పారట.


అయినప్పటికీ హరీష్ శంకర్ ఆయన్ని విడిచి పెట్టలేదట. ''మీ డాన్స్ చూడాలని ఆడియన్స్ చచ్చిపోతున్నారు, చాలారోజుల నుంచి మీరు డాన్స్ చేయడంలేదు. స్టార్టింగ్ లో డాన్స్ రుచిచూపించి ఆపేశారు. మళ్లీ అలాంటి స్టెప్పులేయాల్సిందే. పైగా ఈ పాటకు స్టెప్పులు అవసరం. స్టెప్పులేయండి ప్లీజ్'' అంటూ పవన్ కాళ్ల మీద చేతులు వేసినట్లు హరీష్ శంకర్ చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ నువ్వు  డైరెక్టర్ అయ్యుండి కాళ్ళ మీద పడటం మంచిది కాదు అని చెప్పి స్టెప్పులు అదిరిపోయే రీతిలో పవన్ కళ్యాణ్ వేశారని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.  


director sensational comments on pawan kalyan..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
చిరు సినిమాలో చెర్రీ క్యారెక్టర్ ఇదే..?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నా సపోర్ట్ వాళ్లకే అంటున్న పునర్నవి..!
జల్సా తరహాలో బన్నీని చూపిస్తున్న త్రివిక్రమ్..?
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన నాగార్జున, అలిగిన బాబా భాస్కర్..!
About the author

Kranthi is an independent writer and campaigner.