Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:01 am IST

Menu &Sections

Search

వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?

వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి, నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి మంచి హిట్ సాధించిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే నిన్న ఈ సినిమా టైటిల్ గా వాల్మీకిని తొలగించాలని హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేయడంతో, సినిమా యూనిట్ ఈ సినిమా టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్పు చేస్తున్నట్లు నిన్న రాత్రి ప్రకటించింది. ఇక మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెల్లవారుఝామున ప్రీమియర్ షో ల నుండి సక్సెస్ఫుల్ టాక్ లభించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా మొదటి షో ఫస్ట్ హాఫ్ కాసేపటి క్రితం పూర్తి కావడంతో ఫస్ట్ హాఫ్ ఎంతో బాగుందని అంటున్నారు ప్రేక్షకులు. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్, ఫస్ట్ హాఫ్ మొత్తం సింగల్ హ్యాండ్ తో దున్నేశాడనేది ప్రముఖంగా వారు చెప్తున్న మాట. అయితే ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో నటించిన తమిళ నటుడు అథర్వ మురళి క్యారెక్టర్ బాగున్నప్పటికీ అతడికి తెలుగు డబ్బింగ్ చెప్పిన హేమంచంద్ర వాయిస్ మాత్రం అసలు బాలేదని, 

థియేటర్ లో అయన క్యారెక్టర్ కు ఆ వాయిస్ అసలు సెట్ కాలేదని మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక మరోవైపు వినపడుతున్న వాదన ఏంటంటే, ఎక్కువగా హరీష్ శంకర్ సినిమాలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయని, కానీ సెకండ్ హాఫ్ దగ్గరే కొంత తేడాకొడుతుంటాయనేది వారు చెప్తున్న మాట. మరి ఇంకాసేపు గడిస్తేనేకాని ఈ సినిమా యొక్క పూర్తి టాక్ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వస్తున్న పాజిటివ్ బజ్ ని బట్టి చూస్తుంటే ఒకరకంగా వరుణ్ మంచి సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చూడాలి మరి ఏమి జరుగుతుందో.....!! 


his dubbing makes valmiki some damage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
30 మిలియన్లు దాటేసిన బన్నీ 'సామజవరగమనా' సాంగ్....!!
'గ్యాంగ్ లీడర్' కు అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు.....!!
'సైరా' కలెక్షన్స్ పై రచ్చ.....!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి 23 ఏళ్ళు ... త్వరలో రీఎంట్రీ.....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.