Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:45 am IST

Menu &Sections

Search

వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !

వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ తరహా పాత్రల్లో నటించి మెప్పించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే మంచి మాస్ క్యారెక్టర్ లో నటించి అదరగొట్టినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాను ఇటీవల వచ్చిన జిగర్తాండ అనే తమిళ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. 

అయితే ఆ తమిళ సినిమాను ఫస్ట్ హాఫ్ పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా తెరకెక్కించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మాత్రం మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులు చేయడం జరిగిందట. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు హరీష్ ఎక్కువగా మంచి ఎంటర్టైనింగ్ వే లో తెరకెక్కించారని చెప్తున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ స్పెల్ బౌండింగ్ పెరఫార్మన్క్ తో పాటుగా దర్శకుడు హరీష్ శంకర్, టేకింగ్ పరంగా మరొక దర్శకుడు పూరీని, అలానే లొకేషన్స్ విషయంలో రామ్ గోపాల్ వర్మ మాదిరి నాచురల్ లొకేషన్స్, ఇక కామెడీ పరంగా శ్రీను వైట్ల మాదిరిగా కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టైల్ ని ఎంచుకుని, వాటన్నిటిని కలగలిపి ప్రేక్షకుడిని ఆకట్టుకునే రీతిలో ఈ గద్దలకొండ గణేష్ ని తెరకెక్కించడం జరిగిందట. 

ఇకపోతే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుందని, అలానే ఆమె తన క్యారెక్టర్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసిందని అంటున్నారు. ఇక ఈ ఇద్దరితోపాటు అధర్వ, మృణాళిని, బ్రహ్మాజీ, సత్య తదితరులు సినిమాలో తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతోపాటు థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచిందని తెలుస్తోంది......!! 


puri taking, varma locations, vaitla comedy, varun action makes valmiki huge hit
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
30 మిలియన్లు దాటేసిన బన్నీ 'సామజవరగమనా' సాంగ్....!!
'గ్యాంగ్ లీడర్' కు అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు.....!!
'సైరా' కలెక్షన్స్ పై రచ్చ.....!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి 23 ఏళ్ళు ... త్వరలో రీఎంట్రీ.....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.