Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!

వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పునాధిరాళ్లు సినిమాతో ఓ యువకుడు గుంపులో గోవిందంలా కనిపించాడు..ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలు సైతం చేశాడు..తనపై నెగిటీవ్ షేడ్స్ పడుతున్న సమయంలోనే హిరోగా మారాడు..అప్పటి వరకు టాలీవుడ్ లో కనీ వినీ ఎరుగని రితీలో డ్యాన్స్, ఫైట్స్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.  ఆయన కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్,శోభన్ బాబు, కృష్ణ లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్నారు..అలాంటి వారికి పోటీగా నిలబడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని..చిరంజీవి సినిమా అంటే తప్పకుండా చూడాల్సిందే అనే స్థాయికి తీసుకువచ్చారు మెగాస్టార్. 

 టాలీవుడ్ లో మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ అని పేరు తెచ్చుకున్నారు చిరంజీవి.  ఆయన నటించిన సినిమాలను ఇప్పటి యువ హీరోలు ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆయన వారసులుగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు తెలుగు సినీ పరిశ్రమంలో తమ సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న మరో హీరో పవన్ కళ్యాన్.  ఆయన తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు మాస్ ఇమేజ్ తో దుమ్మురేపుతున్నారు.  ఈ యువ హీరోల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరున్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. 

మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ముకుందా సినిమా తర్వాత వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవి మంచి సక్సెస్ అయ్యింది.  ఈ రెండు మూవీస్ లో వరుణ్ తేజ్ చాలా క్యూట్ గా అమాయకంగా కనిపించాడు. ఇక పూరి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో మాస్ లుక్ తో కనిపించాడు.  ఆ తర్వాత మరోసారి లవ్ స్టోరీస్ ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన మాస్ మూవీ లో నటించాలని..తన పెదనాన్న, బాబాయి లా మాస్ ఇమేజ్ సంపాదించుకోవాలని వరుణ్ తేజ్ తెగ తాపత్రయపడుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలగొండ గణేష్’(వాల్మీకి) మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు.   

14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ మొదట వాల్మీకి అని పేరు ఉన్నా..కొన్ని కారణాల వల్ల నిన్న టైటిల్ మార్చి ‘గద్దలకొండ గణేష్’ గా రిలీజ్ చేశారు.  ఈ మూవీలో వరుణ్ తేజ్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా నెగిటీవ్ షేడ్స్ లో బాగా అలరించాడు. మొత్తానికి ఈ మెగా కుర్రోడు కూడా మెగా  సీనియర్స్ లైన్లోకి వచ్చినట్టే అని మెగా అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. 


valmikimovie;gddalakonda ganesh movie;varuj tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు