Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 5:54 pm IST

Menu &Sections

Search

మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?

మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు లక్కీహీరో ఎవరూ అంటే వెంటనే గుర్తుకు వస్తాడు విజయ్ దేవరకొండ.  నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో స్నేహితుడి పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ...తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారాడు.  ఈ మూవీ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించాడు.  ఈ మూవీ మొదటి నుంచి ఎన్నో వివాదాలు మూటగట్టుకుంది.

ఇందులో లెక్కకు మించి లిప్ లాక్ సీన్లు ఉన్నాయని..ఒకదశలో పోస్టర్ పై కూడా ఏకంగా కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంత రావు గరం గరం అయ్యారు. మరోవైపు మహిళా సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. మొత్తానికి అర్జున్ రెడ్డి థియేటర్లో రిలీజ్ అయ్యింది..మొదట బోల్డ్ సీన్లు, డైలాగులు ఉన్నాయని తెగ విమర్శలు వచ్చాయి. ఇక ఈ మూవీ పని అయిపోయిందని భావించిన మూడో రోజు నుంచి దుమ్మురేపే కలెక్షన్లు వసూళ్లు అయ్యాయి.  ఈ మూవీలోని లవ్ స్టోరి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు..బోల్డ్ సినిమానే కాదు..గుండె కరిగించే ప్రేమ కూడా ఉందని టాక్ రావడంతో సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాతవ రిలీజ్ అయిన ‘గీతా గోవిందం’ సినిమాలో  విజయ్ దేవరకొండ నటించిన పాత్ర ‘అర్జున్ రెడ్డి’ పూర్తి విభిన్నంగా ఉంది. ఫుల్ లెన్త్ కామెడీతో బాగా ఎంట్రటైన్ చేశాడు.  ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరింది. టాక్సీవాలా కూడా మంచి హిట్ అయ్యింది..హర్రర్ జోనర్ లో వచ్చిన ఈమూవీ తో టాప్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. తాజాగా వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. రీసెంట్ గా టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన రౌడీ స్టార్ ఇప్పుడు ఊహించని లుక్ తో దర్శనమిచ్చాడు.

అయితే ఈ టైటిల్ చూసి విజయ్ దేవరకొండ ఏదో రొమాంటిక్ లుక్ లో కనిపిస్తాడని భావించారు..కానీ  ప్రేమలో విఫలమైన అగ్రేషన్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు.  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.  ఈ పోస్టర్ చూస్తుంటే..మరో అర్జున్ రెడ్డి లా ఉందే అనుకుంటున్నారు. 
hero vijay devarakonda;tollywood movies;latest news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను