Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?

ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా వచ్చారు..ప్రస్తుత మూడో తరం హీరోలు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా వివివినాయక్ దర్శకత్వంలో వచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ నటులు ప్రకాశ్ రాజ్ ఇలా సినీ పరిశ్రమలో ముఖ్య తారాగణం మొత్తం ‘అల్లుడు శీను’ మూవీలో నటించారు.  దాంతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాత బెల్లంకొండ శ్రీను బ్యాడ్ లక్ మొన్నటి వరకు తరుముకుంటూ వచ్చింది.  ఇటీవల రిలీజ్ అయిన రాక్షసుడు కాస్త పరవాలేదు అనిపించుకుంది.  తాజాగా సౌత్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో ఫైట్స్ చేయించిన స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి సారిగా దర్శకత్వం బాధ్యతలు స్వీకరిస్తున్నారు.  డైరెక్టర్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినా పీటర్ మొదట ఏ హీరోతో వర్క్ చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక బెల్లంకొండ కు అలాగే నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది.

ఈ నేపథ్యంలో పీటర్ హెన్స్ డైరెక్షన్ చేయబోయే ఫస్ట్ మూవీకి బెల్లంకొండ శ్రీను హీరోగా ఉండబోతున్నారా అని అనకుంటున్నారు ఫిలిమ్ వర్గాలు. ఇక ఎప్పటి నుంచో ఈ యువ హీరోతో సినిమా చేయాలనీ అనుకుంటున్న నిర్మాత మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట ని సెట్స్ పైకి తేనున్నాడు.  పీటర్ హెయిన్స్ రోబో - మగధీర - బాహుబలి - మన్యంపులి వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలకు ఫైట్స్ ను అందించారు. మరి పీటర్ హెయిన్స్ - బెల్లంకొండ శ్రీను కాంబినేషన్ నిజంగా వస్తుందా..లేదా అన్న విషయం కొద్దిరోజుల్లో తెలుస్తుందని అనుకుంటున్నారు ఫిలిమ్ వర్గాలు.


Will the hero even hit the action director?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!