Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!

యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి మరియు రామ్ పోతినేని కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ద్వారా అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. మాస్ హిట్ అందుకున్న ఈ సినిమా బి, సి సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా రాకముందు భయంకరమైన అప్పుల లొ మునిగిపోయిన పూరిజగన్నాధ్...ఈ సినిమా ఇచ్చిన లాభాలతో ఒక్కసారిగా అప్పుల లొ నుండి బయటకు వచ్చి ఆర్థికంగా బౌన్స్ అయ్యాడు.


అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ఈ సినిమా విజయం తో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు పూరి ఇస్ బ్యాక్ అని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా రామ్ పోతినేని కెరియర్లో ఎప్పుడూ ఎన్నడూ చేయని క్యారక్టర్. అది కూడా మాస్ క్యారెక్టర్ లో చేయడంతో ప్రేక్షకులు కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా రాకముందు వరకు లవర్ బాయ్ గా స్మార్ట్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన...పూరి చెప్పిన స్టోరీ కి ఫిదా అయ్యి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర అనేక రికార్డులు సృష్టించాడు.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా యూట్యూబ్ లో కూడా కొత్త రికార్డు సృష్టించినట్లు వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈ సినిమాలో దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో జీ మ్యూజిక్ సౌత్‌లో విడుదలయ్యింది. అయితే ఈ సాంగ్ ఎంత మంది అభిమానులను సొంతం చేసుకుందో అది చెప్పనక్కర్లేదు. వీడియో యూట్యూబ్‌్‌లో పెట్టిన 8 గంటలలోపే 17 లక్షలకు పైగా వ్యూస్‌ని సంపాదించుకుని రికార్డ్ వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది.



'Ismart Shankar' creates new record in youtube..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమా షూటింగ్ ఆలస్యంగా జరగడానికి గల కారణం ఇదేనంట..?
చిరంజీవి-కొరటాల సినిమా విషయంలో ట్విస్ట్..?
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..?
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
About the author

Kranthi is an independent writer and campaigner.