తొలుత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా రక్త చరిత్ర సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రాధికా ఆప్టే..ఆ తర్వాత బాలయ్య లెజెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ఆ తర్వాత ధోని సినిమాలో కూడా నటించింది. తెలుగులో చేసిన సినిమాలన్నీ  పద్దతిగా ఉన్నాయి. 


బాలీవుడ్ లో ఎంటర్ అయిన ఈ బ్యూటీ ఎంత సరదాగా ఉంటుందో , అంతకు మించిన అందంతో  కుర్రళ్ళకు నిద్రపట్టనివ్వనికుండా చేస్తుంది. తరచూ కొత్త ఫొటోలను దించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.ఆ ఫోటోలకు వచ్చే లైకులు, కామెంట్లు ఒక సినిమాలో నటించిన కూడా రావనే చెప్పాలి. ఇకపోతే ఈమె ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. 

విషయానికొస్తే.. ఈమె సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్ళగానే పద్ధతి గాలికి వదిలేసింది.సినిమా అవకాశాలున్న కూడా  క్లివేజ్ షో పేరుతో విచ్చల విడిగా అందాలను ఆరబోస్తుంది..దానితో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.  అలా ఆమె తన జోరును కొనసాగిస్తూ వస్తుంది.


ఇకపోతే ఆమె బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్ చిత్రాల్లో కూడా అవకాశాలను అందుకుంది.. అక్కడ కూడా ఆమె టాప్ యాక్టర్స్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. హాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం శాంతారామ్ పేరుతో రాబోతున్న ఆ సినిమాలో టాప్ హీరో తో రాధికా జతకడుతుంది. అలా హాలీవుడ్ సినిమాలలో కూడా తన జోరును మరింతగా పెంచుతుందని వేరేలా చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా కూడా రాధికా ఆప్టే జోరు మాత్రం మాములుగా లేదనే చెప్పాలి.. దీనితో అందరు బాలయ్య బ్యూటీ జోరు తో హోరెత్తిస్తుంది అని అందరు ట్రోల్ల్స్ వేస్తున్నారు..ఇక మున్ముందు ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: