Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:43 am IST

Menu &Sections

Search

నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!

నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మంచు లక్ష్మి యాంకర్ గా చేస్తున్న `ఫీట్ అప్ విత్ స్టార్స్` కార్యక్రమం ఇప్పుడు టెలివిజన్ రంగంలో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. సెలబ్రిటీల పడకగది విషయాలు మరి రహాస్యాలు ఈ షోలో సిగ్గు విడిచి ఓపెన్ గానే చెప్పే ఈ షోలో షో స్టార్టింగ్ లోనే ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు అయినవారు వారి పడకగది రహస్యాలని ప్రేక్షకులతో పంచుకోవడానికి `ఫీట్ అప్ విత్ స్టార్స్` షో రెడీ అవుతుంది. దీంతో కాన్సెప్ట్ పరంగానే షో అదరగొట్టడం గ్యారెంటీ అని అందరికీ అర్థమవుతుంది. అయితే తాజాగా జరగబోయే ఈ వారం ఎపిసోడ్ అక్కినేని కోడలు అక్కినేని సమంత తో జరగనుంది.


ఈ సందర్భంగా అక్కినేని సమంత జరగబోయే షోలో అనేక పడకగది రహస్యాలు ప్రేక్షకులతో చెప్పుకోవటం జరిగింది. ఇంటర్వ్యూ లో భాగంగా రకరకాల ప్రశ్నలు యాంకర్ మంచు లక్ష్మీ సమంత అని అడిగారు. ఈ సందర్భంగా అసలు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అంటూ సమంత ని యాంకర్ లక్ష్మీ ప్రశ్నించగా కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది వారిద్దరి మధ్య.


దీంతో ఆ సందర్భంలో యాంకర్ లక్ష్మి కలగజేసుకుని పెళ్లికి ముందు మీ మధ్య ఎటువంటి రిలేషన్ షిప్ ఉందో అంతా నాకు తెలుసు పెళ్లికి ముందే మీమధ్య లివిన్ రిలేషన్ షిప్ ఉందని నాకు తెలుసు .. ఏదీ దాచకుండా చెప్పు`` అంటూ రెట్టిస్తూ ప్రశ్నించారు లక్ష్మీ. అలాగే పెళ్లి తర్వాత  ఏ మూడు సంగతులు బెడ్ రూమ్ మ్యాటర్స్ ని మార్చాయి? అని ప్రశ్నిస్తే.. సామ్ తన హబ్బీకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ని బహిర్గతం చేశారు. ఆ సీక్రెట్ ఇంట్రెస్టింగ్. చైతన్యకు తలగడ(పిల్లో) మొదటి భార్య. తనని ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనుకున్నా మా ఇద్దరి మధ్యలో అది అడ్డొస్తోంది.. అంటూ వాపోయింది సామ్. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ రహస్యాన్నిసమంత ఇటీవల బయట పెట్టడం జరిగింది.  



samantha reavels secret about naga chaithanya..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
About the author

Kranthi is an independent writer and campaigner.