Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:05 am IST

Menu &Sections

Search

లో దుస్తుల్లో ఘాటు అందాలు !

లో దుస్తుల్లో ఘాటు అందాలు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా వేదికగా ఇపుడొచ్చే నయా హీరోయిన్స్ రచ్చ మాములుగా ఉండటం లేదు. ఏ డైరెక్టర్ కంటిలో పడితే తమకు అవకాశాలు వస్తాయని అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పనిలో పనిగా అభిమానులను కూడా సంపాదించుకుంటున్నారు. కానీ చాలా మంది అందాలను ఆరబోసినా కొంత మంది మాత్రమే అభిమానుల గుండెలను కొల్ల గొట్టగలరు. తమ హాట్ అందాలతో, బాడీ షేపులతో అభిమానులకు హీట్ పెంచగలరు. అలాంటి హీరోయిన్స్ ల్లో  ఢిల్లీ భామ కేతి శర్మ ఒకరు. ఈమె గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ యూట్యూబ్ లో డబ్ స్మాష్ వీడియోలు చూసే వారికీ ఈమె బాగా తెలిసి ఉంటుంది. 


అయితే హీరోయిన్స్ తమకు నచ్చిన పోటోలను, హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇంతక ముందు హీరోయిన్స్ కు ఆమాత్రం సౌలభ్యం ఉండేది కాదు. దీనితో ఫేడ్ అవుట్ అయినా సరే .. హాట్ ఫొటోలతో అభిమానుల .. దర్శక నిర్మాతలు .. దృష్టిలో పడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, హాలీడేస్ కు ఎంజాయ్ చేసిన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాను క్షణాల్లో వేడెక్కిస్తున్నారు.


ఇక అభిమానులు తట్టుకుకోగలరా ... ? రెచ్చిపోయి కామెంట్స్ చేయడం .. లైక్స్ కొట్టడం మళ్ళీ హాట్ ఫొటోస్ కోసం ఎదురు చూడటం ఒక సైక్లిక్ గా తయారవుతుంది. దీనితో హీరోయిన్స్ కూడా తమ అభిమానులకు ఎప్పుడు నిత్యం టచ్ లో ఉంటున్నారు.  అయితే ఈ ఢిల్లీ భామ కేతిక శర్మ  తన  ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటోను పోస్ట్ చేసి దానికి ఒక కాప్షన్ ఇచ్చింది. " సూర్యుని వెలుగులో ఉండండి .. సహజమైన గాలిని పీల్చండి " అని చెప్పింది. ఈ కాప్షన్ చూస్తుంటే కేతిక హాట్ భామా మాత్రమే కాకుండా మంచి ప్రకృతి ప్రేమికురాలు అని తెలుస్తుంది. 

keitka sharma hot new photo
5/ 5 - (1 votes)
Add To Favourite