Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:11 am IST

Menu &Sections

Search

శివప్రసాద్ చివరి సినిమాకూ.. రోజాకూ లింకేంటో తెలుసా..?

శివప్రసాద్ చివరి సినిమాకూ.. రోజాకూ లింకేంటో తెలుసా..?
శివప్రసాద్ చివరి సినిమాకూ.. రోజాకూ లింకేంటో తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. ప్రేమతపస్సు వంటి సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా ఆయన హీరోయిన్ రోజాకు లైఫ్ ఇచ్చారు. ఆ సినిమాతోనే రోజా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.


ఇక డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'. ఈ సినిమాలో హీరో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్. డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ కన్నుమూసిన నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ఆయన్ను స్మరించుకుంది.


చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ - 'డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ గారు మా చిత్రంలో మంత్రిగా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయన మరణం మాకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అన్నారు.


సుడిగాలి సుధీర్‌,ధన్యా బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా శివప్రసాద్ చివరి సినిమాగా మిగిలిపోనుంది.


అయితే శివప్రసాద్ చివరి సినిమాతోనూ రోజాకు సంబంధం ఉంది. సుడిగాలి సుధీర్ వంటి ఎందరో నటులకు పుట్టినిల్లుగా ఈటీవీ ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగామ్ సక్సస్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ కు యాంకర్ రోజా అన్న సంగతి తెలిసిందే. అలా సుడిగాలి సుధీర్ వంటి నటులు రోజా, నాగబాబులకు చాలా క్లోజ్. ఎందరో సుడిగాలి సుధీర్ వంటి నటులను ప్రోత్సహిస్తూ రోజా.. ఇప్పటికీ సినీరంగంలో తన ముద్ర చాటుకుంటున్నారు.


siva pradad chivari cinemaku rojaki link ento telisa?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ ఏడాది దీపావళి నోములు ఎప్పుడు నోచుకోవాలో తెలుసా ?
బిగ్ బాస్ నుంచి వితిక ఔట్.. ప్రకటించిన నాగ్..!
జగన్ టార్గెట్ - రూ. 5 వేల కోట్లు.. బయటపెట్టిన మంత్రి..!
సీఎం జగన్‌కు .. ఏబీఎన్ రాధాకృష్ణ ఛాలెంజ్ ?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్..?
సీఎం జగనే.. కానీ వైసీపీ వారిపైనా దాడులు..?
శభాష్ జగన్.. మరో సంచలనం.. వాళ్లకు రూ.10వేలు..!
ఆ రైతుల నెత్తిన పాలు పోసిన జగన్..!
చంద్రబాబు ముక్కుపై ఈగ వాలినా.. వారికి బ్రహ్మాండమేనా..?
జగన్ ఐడియా.. మళ్లీ సూపర్ హిట్ అయ్యింది..!
కమ్మ మీడియా కట్టడిలోతగ్గేదే లేదంటున్న జగన్..!
20 లక్షల మందికి.. జగన్ అదిరిపోయే పండుగ బహుమానం..?
ఆ విషయంలో చంద్రబాబు.. జగన్ ను చూసి నేర్చుకోవాలా..?
జగన్ నిర్ణయంతో వీళ్ల తలరాత మారిపోయినట్టేనా..?
20 లక్షల మందికి.. జగన్ అదిరిపోయే పండుగ బహుమానం..?
జగన్ ఆ మాట నిలబెట్టుకుంటే.. పేదోడికి పండుగే..!
జగన్ అనూహ్య నిర్ణయం.. ఏపీకి పండుగొచ్చింది..!
పింఛన్‌ రూ. 10 వేలు.. జగన్ సంచలన నిర్ణయం..!
సాక్షిపై చంద్రబాబు చిందులు.. అప్పుడే మరిచిపోయారా..?
ఎల్లో మీడియాకు ఈ 11 ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా..?
ఆ కుటుంబాలు జగన్ పేరు చెప్పుకుని ఎంజాయ్ చేస్తాయిగా..!
ఆంధ్రజ్యోతి రాతల వల్లే చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారా..?
వాళ్లంతా జగన్ వైపు ఆశగా చూస్తున్నారు..!
ఏబీఎన్‌ ఆర్కే.. చంద్రబాబు కోసం ఆత్మాహుతి చేసుకుంటాడా..?
మహిళలకు గుడ్ న్యూస్.. ఇలా దేశంలోనే తొలిసారి.. ..!
ఏపీలో ఫుల్ హ్యాపీస్.. తెలంగాణలో అంతా అయోమయం..? jobs
ఆంధ్రా రాజధాని ఎక్కడో..మళ్లీ బాంబు పేల్చిన బొత్స..?
జగన్ సంచలన నిర్ణయం.. నిరుద్యోగులకు పండుగే..!?
సత్య నాదెళ్ల జీతం రూ. 300 కోట్లు..?
మెక్సికో నుంచి 300 మంది భారతీయులను పంపేశారు..!
ఆడపిల్ల పుట్టిందని.. కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు..
ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
సాహో నిర్మాతలు.. ఇంతగా కక్కుర్తి పడ్డారా..?
విక్రమ్ ల్యాండర్ .. మళ్లీ వార్తల్లోకి..!
సాహో నిర్మాతలు.. ఇంతగా కక్కుర్తి పడ్డారా..?
ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..