Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:47 am IST

Menu &Sections

Search

పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్

పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు హీరోలుగా వచ్చి మంచి సక్సెస్ సాధించారు.   బాలీవుడ్ లో హీరోల కూతుళ్లు హీరోయిన్లు గా వస్తూ మంచి సక్సెస్ పొందారు.  రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లు గా వచ్చారు.  అనీల్ కపూర్ కూతురు సోనం కపూర్ హిరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. 

విలన్, కమెడియన్ శక్తికపూర్ కూతురు శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహెూ’ మూవీలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.  ఆ మద్య బాలీవుడ్ హీరోయిన్లు వరుసగా వివాహం చేసుకున్నారు.  సోనం కపూర్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా లు వివాహం చేసుకున్నారు.  తాజాగా  సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం `జోయా ఫ్యాక్టర్`. . బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈ ప్రీమియర్ షోకు సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా కూడా హాజరయ్యాడు. షోకు వచ్చిన వాళ్ల చూపులన్నీ ఓ జంటపైనేనట. అక్కడ సోనమ్- ఆనంద్ ఆహుజాల కెమిస్ట్రీకి చూస్తుంటే.. మరీ ఇలా పబ్లిక్ లో ఏమిటీ సరసం? అంటూ కుర్రాళ్లు కామెంట్లు రువ్వుతున్నారు.

అక్కడ అంతమంది వచ్చినా..వారి ముందే ఈ జంట కౌగిలించుకోవడం..ఎత్తుకోవడం చూస్తుంటే మరీ సెలబ్రెటీలు అయి ఉండి ఇంత నిర్లజ్జగా సరసరాలు ఆడటం ఏమీ బాగాలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ థియేటర్ ప్రాంగణంలో సోనమ్ రెడ్ కలర్ చెక్స్ చుడిదార్ లో మెరిసిపోయింది. ఆనంద్ వైట్ కలర్ షర్ట్.. బ్లాక్ జీన్స్లో ఆకట్టుకున్నాడు. స్క్రీనింగ్ కి వచ్చిన వారంతా ఈ జంట చూడముచ్చటగా వుందని గుసగుసలాడుకోవడం కనిపించిందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి కత్రినా కైఫ్- అర్జున్ కపూర్- అభిమన్యు దసాని- అంగద్ బేడీ- స్వరభాస్కర్- విక్కీకౌషల్-తనీషా ముఖర్జీ- మోహిత్ మార్వల్ పాల్గొన్నారు. ఈ షోకి తారల తాకిడి ఎక్కువ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలోనే మోహరించారు.  


sonam kapoor;romance;bollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!