Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:58 pm IST

Menu &Sections

Search

చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?

చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?
చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అంచెలంచెలుగా ఎదిగి,తన డాన్స్,పెర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ అనిపించుకున్న స్టార్ యాక్టర్ చిరంజీవి.ఈ హీరో నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులకు సంక్రాంతి పండగ వచ్చినట్లే.థియేటర్లన్నీ కళకళలాడి పోతాయి.ఒకప్పుడైతే టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల ఎదుట తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాచేవారు.ఆయన సినిమా ముందు వేరే సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆలోచించేవారట నిర్మాతలు.ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం ప్రమోషన్ల తో బిజీగా గడుపుతున్నారు.సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రం,తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.



ఇక సినిమా కోసం వెంకటేష్ లాంటి పెద్ద హీరోనే తన‘వెంకీమామ’చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు.అంతేకాదు మెగాస్టార్ తో పోటీ ఎందుకని చాలామంది మార్కెట్ ఉన్న హీరోలు కూడా భయపడి తమ చిత్రాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.అయితే ఈ యాక్షన్ హీరో మాత్రం చిరు సినిమా అంటే అస్సలు భయపడట్లేదు.ఆ యాక్షన్ హీరో మరెవరో కాదు గోపీచంద్.అవును గోపీచంద్ నటించిన తాజా చిత్రం‘చాణక్య’తిరు డైరెక్షన్లో,అనిల్ సుంకర 35 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఇప్పుడు ఈ 35 కోట్ల సినిమా 250 కోట్ల సినిమాతో పోటీకి సై అంటూ రావడానికి సిద్దపడుతుందట.



అప్పట్లో  గోపీచంద్ కు మంచి మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు తిప్పికొడితే 15 కోట్ల మార్కెట్ కూడా లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఓ పాన్ ఇండియా చిత్రానికి అందులోనూ మెగాస్టార్ చిత్రానికి పోటీగా దిగితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. మరి గోపీచంద్ ఎందుకు ఇంతరిస్క్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి,ఇక అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు.ఇక ఏం జరుగుతుందో చివరి వరకు వేచిచూడాలి . 


 Chiranjeevan is an unaccounted hero.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
పరిష్కారం లేని వ్యాధితో బాధపడుచున్న బన్నీ హీరోయిన్‌.!
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.