ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించిన హీరోయిన్లకు మించిన అందాలను బుల్లితెర యాంకర్లు ఆరబోస్తున్నారు. ఏ మాత్రం హీరోయిన్లతో తీసిపోని అందాలతో ఎన్నో షోలలో కనిపిస్తూ అందరికి కన్నుల విందు చేస్తున్నారు. సినిమాలు అయితే సంవత్సరానికి ఒకటో రెండో వస్తాయి. బుల్లితెర షో లు మాత్రం రోజు వస్తాయి. అలా వాళ్ళు డబ్బులు సంపాదించడమే కాదు. బాగా ఫెమస్ కూడా అవుతున్నారు. 


బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయినా యాంకర్ అనసూయ. ఫెమస్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్ షో ద్వారా హాట్ హాట్ డ్రెస్సు వేస్తూ ఎందరో అభిమానులను పోగేసుకుంది. కాగా, షో ల ద్వారా ఈమె ఎంత ఫెమస్సో, సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ అంతే ఫెమస్. అంతా నా ఇష్టం అంటూ తన స్టయిల్లో అందరిపై విరుచుకు పడుతూ వస్తుంది ఈ బ్యూటీ. 
ఆమె వేసే డ్రెస్సులకు చాలా మంది కామెంట్లు పెడుతున్న కూడా ఏ మాత్రం పెట్టుకోకుండా, వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

అయితే., ఈ బ్యూటీ కేవలం షోలలోనే కాదు సినిమాలలో కూడా నటిస్తుంది. రంగస్థలం వంటి బ్లాక్ బాసట చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుండి మొన్న వచ్చిన కథనం వరకు మంచి పాపులారిటీని సంపాదించుకుంది. 


ఇకపోతే ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరిని తెగ ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ సో లో దిగిన ఫోటోను షేర్ చేసింది. చీరలో ఉన్న ఆ ఫోటో కు అందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమన్నా ఇద్దరు పిల్లలు ఉన్న కూడా కుర్ర యాంకర్లకు పోటీగా అను బేబీ ఉందంటూ అందరు ట్రోల్స్ వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: