Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

అల్లు అర్జున్ కు ఆదివారమే దిక్కా ?

అల్లు అర్జున్ కు ఆదివారమే దిక్కా ?
అల్లు అర్జున్ కు ఆదివారమే దిక్కా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు తోపాటు  ఇతర సినీ ఇండస్ట్రీ ల్లో  ఎక్కవ గా సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. శని , ఆదివారాలు  వారాంతం కాబట్టి  కలెక్షన్లు ఎక్కువగా   వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది మూవీ మేకర్స్  ఈ ఫార్మాలనే ఫాలో అవుతారు.  ఇదే రెగ్యులర్ గా జరిగే తంతు.. ఆతరువాత ఏవైనా స్పెషల్ హాలీడేస్ ఉంటే  బుధవారం , గురువారం , శనివారం  కూడా  విడుదలైన సినిమాలను చాలానే చూశాం .. కానీ  ఆదివారం విడుదలైన చిత్రాలు మాత్రం చాలా అరుదు.  పెద్ద సినిమాలతో పోటీ పడలేక  ఏవో కొన్ని చిన్న సినిమాలు ఆదివారం విడుదలైవుతాయి.  అయితే  ఇప్పుడు స్టైలిష్  స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కూడా ఆదివారం విడుదలకానుందట.  


త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ అల .. వైకుంఠపురములో..నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపిన విషయం తెలిసిందే.  అయితే జనవరి 10న  రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ ,  జనవరి 11 శనివారం రోజు  మహేష్ బాబు  నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు విడుదలకానుండడంతో పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు  అల వైకుంఠపురములో జనవరి 12న ఆదివారం థియేటర్లలోకి  రావాల్సి వస్తుందట.  ఈ రిలీజ్ డేట్ ఫై  మేకర్స్ నుండి  అధికారక ప్రకటన వెలుబడాల్సి వుంది.  


ఇక సంక్రాంతి పండుగ కు రజినీకాంత్ , మహేష్ , అల్లు అర్జున్ తోపాటు  కళ్యాణ్ రామ్ కూడా బరిలోకి దిగుతున్నాడు.  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ , సతీష్ వేగేశ్న  డైరెక్షన్ లో ఎంత మంచివాడవురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాను జనవరి 15న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. మరి ఈ నలుగురి లో ఎవరు సంక్రాంతి  విన్నర్ గా నిలుస్తారో చూడాలి. 
ala vaikuntapuramlo gets a release date
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సచిన్ తరువాత ఆ ఫీట్ ను సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించిన ఉమేష్
రాంచి టెస్ట్ : ద్విశతకంతో చెలరేగిన రోహిత్ ... కష్టాల్లో సౌతాఫ్రికా
అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి
సెహ్వాగ్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోహిత్
రజినీ కోసం ముగ్గురు హీరోయిన్లు ..
రాజు గారి గది 3  రెండో రోజు కూడా...
రాంచి టెస్ట్ సెంచరీతో మూడు రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ
మూడో టెస్ట్ లో తొలిరోజు అదరగొట్టిన రోహిత్ , రహానే
కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో ప్రముఖ యాంకర్
రాజు గారి గది 3 మొదటి రోజు  కలెక్షన్ల వివరాలు :
మొదటి రోజు సత్తాచాటిన రాజుగారి గది 3
టీమిండియా టెస్ట్ జట్టులో బీహార్ బౌలర్
అల..నాపేరు సూర్య  రికార్డు బద్దలు కొట్టింది
ఆ పేర్లను అలా రజినీకాంత్ కు పెట్టాడు
రవిశాస్త్రి గురించి అడిగితే ... గంగూలీ షాకింగ్ రిప్లై ఇచ్చాడు
125కోట్ల బడ్జెట్ అనుకుంటే .. 180కోట్లు చేసిన దర్శకుడు
స్పెషల్ స్టోరీ :  పానీపూరి అమ్మేదగ్గర్నుండి  ప్రపంచ రికార్డు సృష్టించేదాకా ఎదిగిన క్రికెటర్
గ్యాంగ్ లీడర్ చూడని వారు చూసేయచ్చు  ఇలా ..
నాకు కోపం వస్తుంది -ధోని
నితిన్ కూడా తప్పుకున్నాడు ?
మహేష్ బాబు కు షాక్  ఇచ్చిన సమంత
అల.. వైకుంఠపురములో..సెకండ్ సాంగ్ ఆరోజే విడుదలకానుంది
సౌతాఫ్రికా టీమ్ పై సెటైర్ వేసిన  హర్భజన్ సింగ్
కృష్ణవంశీ కొత్త సినిమాకు  ఆసక్తికర టైటిల్
రాజుగారి గది 3కి షాకింగ్ రన్ టైం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.