Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:58 pm IST

Menu &Sections

Search

'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !

'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'అల వైకుంఠపురములో'..  ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ,  తన  స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు.  కాగా ఈ సినిమా టీజర్ ను  అక్టోబర్  8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. అయితే  వచ్చే యేడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.  వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న 'అల వైకుంఠపురంలో' సినిమా ఒకటి.  తాజాగా  ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  ఈ డేట్ ఫైనల్ అని తెలుస్తోంది.  ఈ డేట్ కే  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఇక  ఈ సినిమా  డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా..  శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా  రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం.  బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.   పైగా  ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు.  అందుకే ఈ చిత్రానికి  ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు.  
 ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది.  పూజా హెగ్డే ఇప్పటికే  డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది.  అలాగే ఈ సినిమాలో  సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా  కీలక పాత్రలో  నటిస్తోంది.  కాగా  తమన్ సంగీతం అందిస్తోన్న  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు  హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్,  ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట.  బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో  ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని  తెలుస్తోంది.  


Latest update  on Allu Arjun's  Ala Vaikunthapuramlo release date 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'బాబు'గోరు  చేయాల్సినవి చాల ఉన్నాయి !
మరోసారి అత్తగా అలరించబోతున్న 'రమ్యకృష్ణ' !
సైరా లేటెస్ట్ కలెక్షన్స్..  ఓవరాల్ గా పరిస్థితి ఏంటి ?
మహేష్, బన్నీ ఎవరి నమ్మకం వారిది !
'ఇద్దరి లోకం ఒకటే'.. ఇద్దరి బాధ ఒకటే.. !
సీనియర్ హీరోలకి కాన్సెప్ట్ బేస్డే  బెస్ట్ !
మలయాళ బ్యూటీ  టార్గెట్  తెలుగు ఇండస్ట్రీనే!
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.