Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:12 am IST

Menu &Sections

Search

వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!

వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!
వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై క్రేజ్ వచ్చేలా చేసుకుంది. తన ప్రతి సినిమాలానే విజయ్ ఈ సినిమాకు ఫస్ట్ లుక్ తోనే సూపర్ బజ్ క్రియేట్ చేశాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. 


సినిమా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఒక హీరోయిన్ ఉంటేనే లిప్ లాక్స్ తో రచ్చ చేసే విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో ఎలాంటి హంగామా చేస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసిన ప్రేక్షకులు పక్కా హిట్ అనేస్తున్నారు.


సినిమా రిలీజ్ ముందు విజయ్ సినిమాల హంగామా బాగున్నా డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్ వల్ల విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ కు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమా కోసం డైరక్టర్ సందీప్ వంగ హెల్ప్ తీసుకుంటున్నారట. అదేంటి సినిమాకు క్రాంతి మాధవ్ కదా డైరక్టర్ అనుకోవచ్చు. సినిమాకు దర్శకుడు ఆయనే కాని సినిమా రషెస్ చూసి సందీప్ వంగ సపోర్ట్ అడిగారట.  


కచ్చితంగా సందీప్ హ్యాండ్ పడితే వరల్డ్ ఫేమస్ లవర్ కు చాలా హైప్ వచ్చేస్తుంది. సినిమాలో విజయ్ మరోసారి లవ ఫెయిల్యూర్ గాయ్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ లోని ఇంటెన్స్ మరోసారి విజయ్ టాలెంట్ ఏంటో చూపించింది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎలా ఉంటుంది. సినిమా విజయ్ కు హిట్టు ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.  



Vijay World Famous Lover Sandeep Vanga Support
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీనియర్ స్టార్ హీరోయిన్ కు సిగరెట్ అలవాటు.. షాక్ ఇస్తున్న న్యూస్..!
వోక్స్ వాగన్ దీవాళీ బంపర్ ఆఫర్
తెలుగు హిట్టు సినిమాలనే నమ్ముకున్న బాలీవుడ్ హీరో..!
చిరంజీవి ఆ సినిమా చూసి హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా..!
ఎలా వచ్చాడో అలానే వెళ్లాడు.. మహేష్ విట్ట పంచె సెంటిమెంట్..!
పాపం రాహుల్.. ఇంకా ఆమె మాయలోనే ఉన్నాడు..!
డాక్టర్ తో ప్రేమలో ఉన్న యువ హీరో..?
ఆ ఇద్దరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు..!
మహేష్, అల్లు అర్జున్ లకు వెంకీమామ షాక్ ఇస్తాడా..!
సుకుమార్ కు సూపర్ ఛాన్స్.. మెగాస్టార్ తో మూవీ..!
హీరోల ఐక్యత పైకి మాత్రమేనా.. సినిమాల విషయంలో కాదా..?
ఈమె కష్టాన్ని ఎవరు గుర్తించరే.. ఇలా చేస్తే కుర్రాళ్లేమవ్వాలో..!
తమన్నా గురించి అన్న ఒక మాట.. తమ్ముడు ఒక మాట..!
ఇస్మార్ట్ బ్యూటీకి అప్పుడే పెళ్లా.. ఇలా కమిటైతే ఎలా..!
పవర్ స్టార్ కోసం క్రిష్ అద్భుతమైన కథ
అల వైకుంఠపురములో.. ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ ఏంటో.. !
దిశా ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా.. !
ప్రభాస్ ఫాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్
విజయ్ దేవరకొండ కథకు నాని సెట్ అవుతాడా..!
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న వరుణ్ తేజ్..!
సూర్య గొప్ప మనసు.. దర్శకుల సంఘానికి 10 లక్షల విరాళం..!
కెతిక శర్మ.. టాలీవుడ్ ను ఊపేయడం ఖాయమా..!
రాజమౌళి రూట్ లో వెళ్తున్న కొరటాల శివ..!
రాహుల్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తా.. బయటకు వచ్చాక మాట మార్చిన పునర్నవి..!
ఢీ నుండి ప్రదీప్ మాచిరాజు క్విట్.. వై దిస్ కొలవెరి డి..!
ప్రీ లుక్ అదిరింది.. మెగా ప్రిన్స్ ఈజ్ ఇన్ ఫామ్
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.