Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:01 am IST

Menu &Sections

Search

లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !

లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్  మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. కాగా తాజాగా ఈ  చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  అమితాబ్ ఈ సినిమాలో నటించినందుకు గానూ ఒక్క రూపాయి  పారితోషికం కూడా తీసుకోలేదట.  కేవలం చిరుతో తనకున్న అనుబంధం కారణంగానే అమితాబ్ ఈ చిత్రంలో నటించారట. ఇక  అమితాబ్ సైరా  ప్రీ-రిలీజ్ వేడుక కోసం  శనివారం సాయంత్రం హైదరాబాద్‌ కి వచ్చారు.  మెగా ఫ్యామిలీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. నేడు జరుగుతున్న  సైరా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో బిగ్ బినే  ప్రత్యేక ఆకర్షణ.   మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. ఈ సినిమా కోసం  మెగా అభిమానులంతా  ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారు.  ఇక ఇటివలే ఈ చిత్రం  ట్రైలర్  విడుదల అయి.. సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.  భారీ అంచనాలకి తగ్గట్లుగానే భారీ తారాగణంతో భారీ విజువల్స్ తో ట్రైలర్ నెటిజన్లను  బాగా ఆకట్టుకుంది.  మొత్తానికి ఈ ట్రైలర్ మెగాస్టార్ స్టార్ డమ్ ఏంటో చూపించింది.  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్సీతో  ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. అలాగే డైలాగ్ లతో పాటు  నటీనటులు గెటప్స్  వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. పైగా  ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగడంతో పాటు..   ట్రైలర్ లో భావోద్వేగమైన ఎమోషన్స్  ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి.  


అయితే బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు  సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ముఖ్యంగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి అలాగే అమితాబ్ ఫ్యామిలీకి అండ్ అమీర్ ఖాన్ కి మరియు కొంతమంది ప్రముఖలకు  ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది.  ఇక చాలా కాలం నుండి సల్మాన్ ఖాన్  సైరా గురించి తన స్పందనను తెలియజేస్తూ ఉన్నారు.  అలాగే  స్టార్ డైరెక్టర్  రాజమౌళికి ప్రత్యేకంగా  స్పెషల్ షో వేయనున్నారు.  శనివారం నాడు  రాజమౌళికి ప్రసాద్ ల్యాబ్ లో ఈ ప్రత్యేక  షో వేస్తారట.  మొత్తానికి రాజమౌళి నుండి ఈ సినిమా అవుట్ ఫుట్ కి  సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని  సైరా మేకర్స్ భావిస్తున్నారు.  కాగా  మెగా అభిమానులు  సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తున్నారు.  ఈ టైంలోనే చిత్రబృందం ప్రచారానికి సంబంధించి  ప్రణాళికలను భారీగా ప్లాన్ చేసుకుని..   సినిమాని  మిగిలిన భాషల్లోకి కూడా బాగా తీసుకువెళ్లాలి.  హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.   ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  

 


bollywood megastar amitabh bachchan  gets a royal reception at mega's residence  
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.