Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:37 am IST

Menu &Sections

Search

'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ..!

'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ..!
'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. తనకు లైఫ్ అండ్ లిఫ్ట్ ఇచ్చిన పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమాను అతి తక్కువ వ్యయంలో పూర్తిచేసి, అదే అమౌంట్ కు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు విక్రయించేసారు. నాన్ థియేటర్ రైట్స్ లాభాలుగా వుంచుకున్నారు విజయ్. ఈ సినిమా మీద ఇప్పటికే ఇండస్ట్రీ తో పాటు విజయ్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లోను మాంచి క్రేజ్ నెలకొంది.

ఇక ఈ సినిమాకు విడుదల డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా తాజా సమాచారం. అక్టోబర్ 18న 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను విడుదల చేయాలని విజయ్ అండ్ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ డేట్  లో ప్రస్తుతానికి అయితే అంతగా సినిమాలు లేవు. 24 నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ కు వున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రాబట్టడానికి  అక్టోబర్ 18 డేట్ బాగానే వుంటుందని అలా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇక ఇటీవలే టీజర్, ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్, ఫస్ట్ సాంగ్ తో సినిమా జోనర్ ఎలా వుండబోతోందో సాంపుల్ గా చూపించారు. ఈ తరహా జోనర్ లు మాత్రం కొత్తగా వుంటున్నాయి కనుక ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇక ఈ సినిమా గనక హిట్టైతే నిర్మాతగా కూడా సక్సస్ అవడం ఖాయం. అంతేకాదు తన సొంత బ్యానర్ లోనే హీరోగా విజయ్ సినిమాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్ళి అందరిని ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. 


young hero vijay devarakonda produced meeku maatrame chepta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఖచ్చితంగా హిట్టే.. 'ప్రతిరోజూ పండగే'...అనిపించేలా ఉంది టీజర్..!
సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్..డిస్కోరాజా..!
గుర్రపు పందాలు కాయబోతున్న వెంకటేష్..!
సుకుమార్ బన్ని కి హ్యాండిస్తాడా..?
దర్శక, నిర్మాతలను భయపెడుతున్న టాలీవుడ్ హీరోయిన్..?
'ఇద్దరిలోకం ఒకటే'..అనిపిస్తోంది..!
'బిగ్ బాస్' షో కి హోస్ట్ చేయడమే డ్రీం అంటున్న యంగ్ హీరోయిన్..!
నాని సినిమాతో షాహిద్ మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
'ఆర్ ఆర్ ఆర్' మరో బాహుబలి కానుందా అందుకే రిలీజ్ లేట్ అవుతుందా..?
సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలేస్తున్న బాలయ్య..?
అర్జున్ రెడ్డి కాంబో క్రేజీ అప్‌డేట్..విజయ్ ఫ్యాన్స్ కి పండగే..?
'ఫ్యామిలీమ్యాన్-2' లో సమంత..!
జక్కన్న గారు ఇందులో వాస్తవమెంత..?
కొణిదెల కాంపౌండ్ క్లారిటి ఇస్తేనే నమ్మాలి..!
బిగ్ బాస్ వివాదం తో స్టార్ హీరో ఇల్లు ముట్టడి...ఇలాంటి షోలు అవసరమా..?
చాణక్య సినిమా రిజల్ట్ తో గోపిచంద్ పరిస్థితి మారిపోయిందా..?
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ 2021 కి వెళ్ళడానికి కారణాలు అవేనట..?
బన్ని ని డామినేట్ చేస్తున్న త్రివిక్రమ్..?
24 గంటల తేడా కూడా లేకపోతే ఎలా..?
రాజ్ తరుణ్ ని 'ఒరేయ్‌.. బుజ్జిగా' అంటున్నదెవరు..?
బన్ని హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్..!
ఈసారి ఏకంగా విశాల్ పెళ్ళినే ఆపేశారా...?
ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కి కూడా విజయ్ దేవరకొండ కావాలట..?
సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా టాలీవుడ్ హీరో సినిమా లాంచ్..!
సంక్రాంతి కి 'సై' అంటు ఇద్దరు స్టార్స్!
బాలీవుడ్ లో సైరా క్లోజ్..?
ఆ విషయంలో గ్రేట్ అనిపించుకున్న ప్రియమణి..!
ఇక టాలీవుడ్ లో సందడంతా చిన్న సినిమాలదే..!
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట..!
సిగ్గుండాలి ఇలాంటి సినిమా తీసేవాళ్ళకి..చూసే వాళ్ళకి..!
బన్ని-సుకుమార్ ప్రాజెక్ట్స్ మీద రూమర్స్..?
ఏదో అనుకుంటే ఎప్పటికప్పుడు 'RRR' టీమ్ నిరాశపరుస్తూనే ఉన్నారెందుకు..?
సూపర్ స్టార్ స్టామినాని అంచనా వేసేదెవరు..!
నన్ను మీరిలా చూడటానికి ఆరేళ్ళు ఎదురుచూశారు అంటున్న టాలీవుడ్ బ్యూటి..?
క్రేజీ ప్రాజెక్ట్.. కాంట్రవర్సీ హీరో..హన్సిక హీరోయిన్ గా సినిమా..!
ఈ దెబ్బతో పూరి-చిరు కాంబినేషన్ 'ఫిక్స్ అని ఫిక్సవ్వాల్సిందే..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.