Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 8:34 pm IST

Menu &Sections

Search

100 లొకేషనల్లో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా

100 లొకేషనల్లో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా
100 లొకేషనల్లో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'లాల్ సింగ్ చద్దా' లో నటించానికి రెడీ అవుతున్నాడు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'ఫారెస్ట్ గంప్' రీమేక్ గా తెరకెక్కునున్న ఈ చిత్రం నవంబర్ 1న సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఈ చిత్రంకోసం అమీర్ ఏకంగా  20కిలోల  బరువు తగ్గాడట.  ఇక ఈ సినిమా  దేశ వ్యాప్తంగా 100 లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అందులో భాగంగా  గుజరాత్ , హైదరాబాద్ , ముంబై , కేరళ తదితర  ప్రాంతాల్లో  లొకేషన్ల వేటలో  వున్నారు  చిత్ర యూనిట్.  



ఈచిత్రంలో  అమీర్ సర్దార్ పాత్రలో కనిపించనుండగా  హీరోయిన్ గా నటించనుంది.  వీరితో పాటు తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ,అమీర్ కు  ఫ్రెండ్ గా నటించనున్నాడు. విజయ్ సేతుపతికి  బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  త్వరలోనే ఈచిత్రం  గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  ఇక  గత ఏడాది  అమీర్  ఖాన్ కు థగ్స్ అఫ్ హిందుస్థాన్  భారీ షాక్ ఇచ్చింది.  భారీ అంచనాల మధ్య విడుదలైన  ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద  బోల్తా పడడంతో డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది . దాంతో  అమీర్  లాల్ సింగ్ చద్దా తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని బావిస్తున్నాడు.




ఈచిత్రంతో పాటు అమీర్.. కోలీవుడ్  బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్  మూవీ  విక్రమ్ వేద  రీమేక్ లో నటించడానికి ఇటీవల  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ రీమేక్ లో మరో హీరోగా  నటించనున్నాడు.  ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్ నటించనుండగా మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. 

100 లొకేషనల్లో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా ప్రతి సినిమా విడుదలైయ్యాక ఎన్టీఆర్ నుండి ఫోన్ వస్తుంది-అట్లీ
ఆరు నెలల్లో కేవలం ఒకే ఒక్క  రోజు ఇంట్లో ఉందట ఆహీరోయిన్
ఆ రెండు సినిమాలు ప్రైమ్ లోకి ఎప్పుడు రానున్నాయంటే
సరిలేరు అతనికెవ్వరు..కెప్టెన్ గా  అరుదైన  రికార్డులు నెలకొల్పిన కోహ్లీ
ప్రభాస్ సరసన ఎయిర్ టెల్ గర్ల్
ధోని గురించి అడిగితే  వంగ్యంగా జవాబిచ్చిన  కోహ్లీ
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తమిళ స్టార్ హీరో విజయ్ కి 50ఫీట్ల కటౌట్
ఆ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు - రోహిత్ శర్మ
నాల్గో రోజు కూడా పర్వాలేదనిపించిన రాజుగారి గది 3
రెండు బంతుల్లో రెండు వికెట్లు ... 9నిమిషాల్లో ముగిసిన మ్యాచ్
రాంచి టెస్ట్ : ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా
తెలుగులో ఖైదీ  టార్గెట్ ఎంతంటే
వచ్చే సోమవారం సెలవు ...  ఆరెండు సినిమాలకు  పండగే
కేవలం నిద్రపోతునందుకు అతను 10కోట్లు తీసుకుంటున్నాడట
అల.. సాంగ్ విడుదల వాయిదాపడింది
సచిన్ తరువాత ఆ ఫీట్ ను సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించిన ఉమేష్
రాంచి టెస్ట్ : ద్విశతకంతో చెలరేగిన రోహిత్ ... కష్టాల్లో సౌతాఫ్రికా
అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి
సెహ్వాగ్ బర్త్ డే కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోహిత్
రజినీ కోసం ముగ్గురు హీరోయిన్లు ..
రాజు గారి గది 3  రెండో రోజు కూడా...
రాంచి టెస్ట్ సెంచరీతో మూడు రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ
మూడో టెస్ట్ లో తొలిరోజు అదరగొట్టిన రోహిత్ , రహానే
కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో ప్రముఖ యాంకర్
రాజు గారి గది 3 మొదటి రోజు  కలెక్షన్ల వివరాలు :
మొదటి రోజు సత్తాచాటిన రాజుగారి గది 3
టీమిండియా టెస్ట్ జట్టులో బీహార్ బౌలర్
అల..నాపేరు సూర్య  రికార్డు బద్దలు కొట్టింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.