తెలుగు సినిమాలకు పెట్టింది పేరు ఓరియెంటెడ్ కథ చిత్రాలు. దెయ్యాల సినిమాలలోనూ, ఇటు దేవతలుగా నటించిన హీరోయిన్లు జనాలకు బాగా దగ్గరయ్యారు. అలా చాలా మంది హీరోయిన్లు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరు ఏ సినిమా ద్వారా ఫెమస్ అయ్యారో ఇప్పుడు చూద్దాము.. ఇలా  చూసుకుంటే చాలా మంది టాప్ హీరోయిన్లు ఇలాంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్న వారే ఉన్నారు. అలా ప్రస్తుతం మళ్ళీఅదే మాదిరిగా సినిమాలో నటిస్తున్నారు. 


అమ్మోరు వంటి సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి రమ్య కృష్ణ.ఒక దేవతగానే కాకుండా నీలాంబరి వంటి దెయ్యాల పాత్రలో నటించింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆమె ఎన్నో సినిమాలలో నటించింది. మొన్న వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి ప్రపంచస్థాయి రికార్డులను సొంతం చేసుకుంది. 


దేవి వంటి అద్భుతమైన ఓరియెంటెడ్ మూవీ లో నటించిన హీరోయిన్ ప్రేమ. సినిమాలలో హీరోయిన్ గా నేర్పించడం కన్నా దేవత మూర్తిగా ఎన్నో సినిమాలలో నటించింది. రోజా ఈమె అన్ని రకాల సినిమాలలో నటించింది.. దేవి పుత్రుడు, అన్నమయ్య వంటి ఎన్నో సినిమాలలో ఆమె నటించి బాగా ఫెమస్ అయింది. ప్రస్తుతం జబర్దస్త్ షో లో జడ్జీ గా చేస్తుంది.


అరుంధతి ,భాగమతి ,రుద్రమదేవి సినిమాలలో నటించిన ఘనత ఒక్క అనుస్క.. అరుంధతి సినిమాతో తన స్థాయిని మరింతగా పెంచుకుంటుంది. ఇంకా ఎ ఇప్పటికి తన హవాను కొనసాగిస్తుంది. బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం నిశబ్దం సినిమాలో నటిస్తుంది..  ఆ సినిమా ఆమెకు ఏ మాత్రం హిట్ అవుతుందో చూడాలి..ఇలా చూసుకుంటే చాలా సినిమాలలో నటించిన హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: