Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

కళ్లు బైర్లు కమ్మే టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్స్ లిస్ట్..

కళ్లు బైర్లు కమ్మే టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్స్ లిస్ట్..
కళ్లు బైర్లు కమ్మే టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్స్ లిస్ట్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డబ్బు డబ్బు బ్రతుకు బండిని నడిపేది డబ్బు డబ్బు అని గుండే లబ్‌డబ్ మానేసి కొట్టుకుంటుంది..ఎందుకంటే సామాన్య మానవుడు తనజీవితకాలం కూడా అంత డబ్బును సంపాదించలేడేమో అనిపిస్తుంది ఒక్కో హీరో తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తుంటే.ఇక అగ్ర కథానాయికల పారితోషికాల రేంజ్ డిమాండును బట్టి..సక్సెస్ రేటును బట్టి ఉంటుందని చెప్పొచ్చు.ఐతే మన హీరోల రెమ్యూనరేషన్ గురించి  ఫిలింనగర్ లో పెట్టుకుంటున్న గుసగుసల ప్రకారం తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.. సూపర్ స్టార్ మహేష్ ఒక్కో సినిమాకి 25 కోట్ల రేంజు ఉండేది. కేవలం ఈ రెండేళ్లలోనే అతడి స్థాయి అమాంతం 50 కోట్లకు చేరిందట. పారితోషికంతో పాటు ఏరియా హక్కులు..లాభాల్లో వాటాలు అంటూ ఓవరాల్ గా అంత ముడుతుందన్న సమాచారం ఉంది.మహేష్ నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుచిత్రానికి అన్నీ కలుపుకుని రూ.54 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరి రేంజు రూ.40 కోట్ల మార్క్ ని తాకిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఇద్దరూ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఒక్కొక్కరు 40 కోట్ల మేర పారితోషికం అందు కుంటున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి.వీటిలో ఒక్కో సినిమాకి రూ.25కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి స్టార్ ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా చుక్కల్ని తాకుతోంది.బాహుబలి 1-2 చిత్రాలతో పాటు సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో అతడి స్థాయి చుక్కల్ని తాకింది.సాహో చిత్రానికి యు.వి.క్రియేషన్స్ నుంచి 65కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడని గుసగుసలు వినిపించాయి.



భారీ పాన్ ఇండియన్ సినిమా `సైరా-నరసింహారెడ్డి`చిరు-రామ్ చరణ్ ల సొంత ప్రొడక్షన్ కాబట్టి మెగాస్టార్ పారితోషికం డిమాండ్ చేయలేదట.విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకి 8 కోట్ల మేర పారితోషికం అందుకుంటుండగా..కింగ్ నాగార్జున రూ.6కోట్లు ..నటసింహా నందమూరి బాలకృష్ణ 6 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.మాస్ మహారాజ్ రవితేజ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తుండగా..ఫ్లాపుల వల్ల స్పీడ్ తగ్గి.రవితేజకు ప్రస్తుతం రూ.6కోట్లు మినిమం ముట్టజెబుతున్నారట.ఆ తర్వాత మిడ్ రేంజు హీరోలు.నాని ఒక్కో సినిమాకి రూ.12కోట్ల రేంజులో పారితోషికం అందు కుంటుండగా..క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రూ.10 కోట్ల రేంజులో పారితోషికం పుచ్చుకుంటు న్నారని ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ కి ఒక్కో సినిమాకి రూ.4కోట్ల రేంజు పలుకుతోందట.అలాగే ఫిదా-తొలి ప్రేమ-ఎఫ్ 2,వాల్మీకి` లాంటి చిత్రాలతో సక్సెస్ ల పరంగా జోరు మీదున్న వరుణ్ తేజ్,పారితోషికం రూ.5కోట్లు ఉందని తెలుస్తోంది.ఎనర్జిటిక్ హీరోగా తొలి నుంచి యువతరంలో ఫాలోయింగ్ ఉన్న రామ్ కి రూ.4కోట్ల పారితోషికం ముడుతోందట.ఇదంతా ఫిలింనగర్ గాసిప్ రాయుళ్ల గుసగుసల్లో రెగ్యులర్ గా వినిపించే ఆసక్తికర సంగుతులు..



 Top 10 Heroes' List Of Top Heroes In Tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.