Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 1:59 pm IST

Menu &Sections

Search

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ అదరహో... ఏమన్నాడంటే..?

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ అదరహో... ఏమన్నాడంటే..?
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ అదరహో... ఏమన్నాడంటే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ కేరియర్ లోనే మొట్టమొదటి పిరియాడికల్  సినిమాగా...భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి  జరిగిన ప్రీ  రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న   రాజమౌళి మాటలు అందరిని ఆకర్షించాయి. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కించడం గొప్ప విషయమన్నారు రాజమౌళి. ఇలాంటి సినిమాని నిర్మించి తన తండ్రి చిరంజీవికి బహుమతిగా ఇస్తున్నాడన్నారు . కేవలం చిరంజీవి గారికే  కాదు తెలుగు ప్రజలందరికీ ఈ చిత్రం ఒక బహుమతి గా మారుతుందన్నారు . 

 

అయితే ఈ సినిమాలో బాహుబలి కి మించి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు రాజమౌళి. బాహుబలిలో 2300 విజువల్ ఎఫెక్ట్స్ వాడితే ... సైరా లో 3800 విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాని డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారని... ఎక్కడ కూడా ఎమోషన్స్ ని మర్చిపోకుండా విజువల్ ఎఫెక్ట్స్  ఎమోషన్స్ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ  తెరకెక్కించారని డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి . 

 

 

 అయితే తాను చిరంజీవి గారితో ఒక సినిమా కూడా చేయలేకపోయానని ... కానీ మగధీర లో ఒక సీన్ మాత్రం చేశానన్నారు. కాగా మగధీర తర్వాత చిరంజీవి గారు తన  కెరీర్ లో ఇలాంటి సినిమా ఒకటి కూడా చేయలేదని బాధపడ్డారని. కానీ అంతకు మించిన సినిమాని రామ్ చరణ్ మెగాస్టార్ కి బహుమతిగా ఇచ్చారని రాజమౌళి తెలిపారు.

 

 

 చివరగా తన ప్రసంగాన్ని ముగిస్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెనుక ఉంటే మాట్లాడటం చాలా కష్టం అని ఛలోక్తులు  విసిరారు జక్కన . సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సైరా నరసింహారెడ్డి హాట్ టాపిక్ గా మారింది. కాగా  ఈ చిత్రంలో చిరంజీవితో పాటు భారీ తారాగణం కూడా నటించిన విషయం తెలిసిందే . అయితే  అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామి సృష్టిస్తుంది చూడాలి మరి.

rajamoulispeech
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గూగుల్ పే వాడుతున్నారా... అయితే జర పైలం
జలుబు ఉందని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు గాల్లో కలిపేసిన వైద్యులు...
ఏపీ రాజధాని మార్పు పై మంత్రి బొత్స షాకింగ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ సభ రద్దు కావటానికి వర్షం కారణం కాదు...అసలు కారణం.?
ఆ విషయం ముస్లిం లకి ముందే తెలుసు... అయోధ్య వివాదం పై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే జరిగేది అదే : కోదండ రామ్
సీఎం పదవి ఎవ్వరికి శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి
మంచు మనోజ్ తన భిమానులకి ఎమోషనల్ లెటర్...షాక్ లో అభిమానులు
ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందంటున్న కాజల్ పాపా.?
ఈ నెల 19 నుండి ఓలా, ఉబెర్ జేఏసీ సమ్మె... డిమాండ్స్ ఇవే
ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు... పోలీసులకి విద్యార్థులకి తోపూసలాట
పూజ హిగ్డే చిత్రానికి కేంద్ర మంత్రి ప్రచారం... సంతోషంలో చిత్ర బృందం
బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో తెలుసా..? ఆ పేరు బాగా వైరల్ అవుతుంది
ఈ సారి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ మాదే... అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ధోని భవితవ్యం పై స్పందించిన గంగూలీ
హాయిగా బీరు తాగి... సినిమా చూసి ఆ తర్వాత పాడు పని మొదలు పెడతారు ఆ ముగ్గురు.?
ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్... చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న కేసీఆర్
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం... 35 మంది మృతి
రాష్ట్రంలోని రోడ్లన్నీ హేమమాలిని బుగ్గల్లా మారుస్తాం... మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాజుగారి గది3 కథ వింటుంటే చాలా సార్లు భయపడ్డాను... ఇక సినిమా చూసే ప్రేక్షకులు..?
మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామంటూ కోట్లు కాజేశారు... తర్వాత బాధితులు ఏం చేసారో తెలుసా.?
చిరంజీవి, కొరటాల శివ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
తనను ఒక్క సెకండ్ కూడా టీవీలో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్
మెగా బ్రదర్ నాగబాబు కోరిక ఈసారైనా తీరనుందా.?
నటుడు బ్రహ్మాజీ ప్రేమకథ అద్భుతం... వైరల్ అవుతున్న లవ్ స్టోరీ
కేసిఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు
వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు ... లక్షన్నర ఈ చలాన్లు మాఫీ
భార్యను ముద్దాడుతుంటే నోట్లో నాలుక ఇరుక్కుపోవడంతో... భార్య నాలుక కత్తరించిన భర్త
జగన్ మీరు అలా చేయకండి... ఏపీ సీఎం కి సలహా ఇచ్చిన తెలంగాణ ఎంపీ
హైకోర్టు లో ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు...
పుట్టిన రోజు సందర్బంగా కీలక నిర్ణయం ప్రకటించి... నిజమైన హీరోగా మారిన సాయిధరమ్ తేజ్
ఓ వైపు బీజేపీ వ్యూహాలు... మరో వైపు కాంగ్రెస్ హామీలు... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రయత్నాలు
రానా అనారోగ్యం పై అసలు నిజం బయటపెట్టిన సురేష్ బాబు... రానాకు చిన్నప్పుడే.?
పాదయాత్రలో రైతుల ఆవేదన చూసాను... ఇప్పుడు రైతులను దేవుడు నిండుమనుసుతో ఆశీర్వదించాడు : జగన్
జయలలిత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా...ఆమె చిన్నప్పుడే.?
ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నది టిఆర్ఎస్ నేతలే... తెరాస ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.