Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:21 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ

బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ
బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ఆదివారం ఎపిసోడ్‌లో  బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారంలో ఎలిమినేషన్ నాటకానికి తెరపడింది. తొమ్మిదోవారం నామినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టాలు ఉండగా హిమజ ఎలిమినేట్ అయ్యింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్‌ని నామినేట్ చేస్తున్నట్టుగా చివర్లో ట్విస్ట్ ఇచ్చి రాహుల్‌ని ఫేక్ నామినేట్ అంటూ సీక్రెట్‌ రూంలో ఉంచారు బిగ్ బాస్.ఇక ఆదివారం ఎపిసోడ్‌కి  గద్దలకొండ గణేష్ సినిమా హీరో వరుణ్ తేజ గెస్ట్ గా వచ్చారు.

హౌస్లో  కాంటెంస్ట్లకు  గద్దలకొండ గణేష్ సినిమా ట్రైలర్ ని చూపించారు.వరుణ్ తేజ్ ఈ హిమజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హిమజ మటుకు ఎటువంటి  బాధ లేకుంటే  తనదైన స్టైల్‌లో డేరింగ్ డేషింగ్ అంటూ నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చేసింది. వచ్చు శివజ్యోతి అక్కకు ఎమిషన్ కాకుండా బాగా   బిగ్ బాస్ సీజన్ 3 టాస్క్స్ అండ్ అక్టీవేటివ్స్ లో పాల్కొనమని సలహా ఇచ్చింది. ముక్యంగా హిమజ  నామినేట్ అవడానికి వితికా కారణం.

బిగ్ బాస్ హౌస్ నుండి హిమజను పంపించాలని కంకణం కట్టుకున్న పునర్నవి, వితికాల ప్రయత్నాలు ఎట్టకేలకు నెరవేరయ్యి.  తొమ్మిదో వారం నామినేషన్‌లో హిమజను వరుణ్ రక్షిస్తే.. కెప్టెన్‌గా  వితికాకు ఉన్నా ప్రత్యక్ష అధికారంతో హిమజను ఎలిమినేషన్‌లోకి నెట్టి ఆమె హౌస్‌ నుండి బయటకు వెళ్లడానికి ప్రధాన కారణం అయ్యింది వితికా. ఈమెకు పునర్నవి కూడా సాయం చేయడం ఇద్దరూ కలిసి హిమజను హౌస్‌ నుండి ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారు.

ఇక స్టేజి మీదకి రాగానే ఎలిమినేషన్‌ తరువాత కూడా దటీజ్ హిమజ అనేట్టుగా వ్యవహరిచింది హిమజ.నాగార్జున   ‘మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే అవకాశం వాటి వెళ్తావా? అని అందర్నీ అడిగినట్టే అడగగా.. నేను వెళ్లును సార్.. అది ఫేర్ కాదు అని హిమజ సమాధానం చెప్పింది. అది నాకు  వన్ టైం డ్రీమ్ మాత్రమే అని తెగేసి చెప్పింది హిమజ.


Bigg Boss Season 3 Ninth Week Himaja Eliminate
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అధిక చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
152 వ సినిమాకి సిద్ధం అవుతున్న చిరు
మైనర్ బాలిక శృంగారం కోసం 565 కిలోమీటర్లు నడక
హీరోగా చేస్తున్న తరుణ్ భాస్కర్
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..
హీరోగా చేస్తున్న తరుణ్ భాస్కర్
ఫోన్ లో చిత్రీకరిస్తుంటే..... గ్యాస్ సిలిండర్ బాంబులా పేలింది.
ఈ సారైనా నాగబాబు కోరిక నెరవేరుతుందా...
ఆకాష్ పూరి కోసం రంగంలోకి దిగనున్న శివగామి
అమెజాన్ ప్రైమ్‌‌ యూజర్స్ కీ గుడ్ న్యూస్....
బాలకృష్ణ 105వ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్
లేడీస్‌ కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్‌ సింగ్‌లా...
పూజా హెగ్డే ఏపాత్రఐనా చేసేందుకు రెడీ అంటుంది.
హారన్ మోత వినపడలేదు కదా...... ఐతే కరెంట్ సైరన్ మోత మోగిస్తాం చూడండి
తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
తెలంగాణ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
తమిళనాడులో వింత దొంగతనం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసి దీక్ష
ఆర్టీసీ సమ్మె...కేసీఆర్ కొత్త నిర్ణయం పై ఆసక్తి
కందిపప్పు చేసిన మహత్యం .
ప్రమోషన్స్‌కు పదేళ్లు దూరంగా గడిపాను.. నయనతార
అనసూయ వ్యాఖ్యలు పై చాలా ఆశక్తి .
రూ. 2,000 నోటు మాయం ... దీని కూడా రాదు చేస్తారా ????
మగాళ్లు అంటే అంత తక్కువనా ఆడవాళ్లకి ...???
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌
టీవీ డిబేట్ లలో వైసీపీ నాయకులు మేలుకోండి
వానల రాకతో ....జలకాలాటలలో......!
ప్రైవేటు రైల్వేలో విభిన్న మర్యాదలు ..??
కోలీవుడ్ లో బంధుప్రీతి
భారత దేశ లింగమార్పిడి రచయిత్రికి అరుదయిన ఘనత
బాబు..మరి అంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు
సీతారాముల ఆలయంలో దొంగల చోరీ..రూ.15లక్షల విలువ గల బంగారం,వెండి అపహరణ.
ఈ రోజు నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు
పట్టుబడ్డ లలిత జ్యూవెల్లర్స్ దొంగలు
డ్రీమ్‌గర్ల్‌ పై మధ్యప్రదేశ్‌మంత్రి ఆసక్తికర వ్యాఖ‍్యలు
చూడముచ్చటగా ఉన్న ..ప్రతిరోజూ పండగే షార్ట్ వీడియో ముచ్చట్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.