Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 9:11 pm IST

Menu &Sections

Search

మహేష్ కంటే ముందే వచ్చేస్తున్న అల్లు అర్జున్..?

మహేష్ కంటే ముందే వచ్చేస్తున్న అల్లు అర్జున్..?
మహేష్ కంటే ముందే వచ్చేస్తున్న అల్లు అర్జున్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే కాలా సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. కాగా రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో...సినిమా విడుదల విషయంలో పెద్దగా గ్యాప్ లేకుండా రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.


మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. అయితే ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాలు హ్యాట్రిక్ ని టార్గెట్ గా చేసుకుని విడుదలవుతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ఎలాగంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన గత రెండు సినిమాలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాయి. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అల.. వైకుంఠపురములో అనే సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బన్నీ ఆలోచిస్తున్నాడు. ఇదే తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నాడు.


వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమా లతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అయితే మహేష్ సినిమా కంటే రెండు రోజుల ముందే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 12న చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తంమీద రాబోయే సంక్రాంతికి మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' కంటే ముందే అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ అనే సినిమా విడుదల కాబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. First allu arjun film released before mahesh movie..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..?
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
About the author

Kranthi is an independent writer and campaigner.