ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటి సింహాద్రి.  ఈ మూవీ రిలీజ్ అయ్యాక బంపర్ హిట్ కొట్టింది.  రికార్డులు తిరగరాసింది.  ఎన్టీఆర్.. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది.  రాజమౌళి తన ఫస్ట్ సినిమాను ఎన్టీఆర్ టోన్ స్టూడెంట్ నెంబర్ 1 గా చేశాడు.  ఆ మూవీ మంచి విజయం సాధించింది.  అయితే, రాజమౌళి రెండో సినిమా సింహాద్రి కథ మొదట బాలకృష్ణ దగ్గరకు వెళ్ళింది.  


బాలయ్యబాబు దగ్గరకు వెళ్లిన ఆ కథ  నచ్చినా.. అప్పటియే ఆ థీమ్ తో సినిమాలు చేయడంతో పక్కన పెట్టాడట బాలయ్య.  కథ బాగున్నాగాని, థీమ్ తో సినిమాలు చేయడంతో బాలయ్య సినిమాను పక్కన పెట్టారు.  అదే కథను ఎన్టీఆర్ కు చెప్పడం.. ఎన్టీఆర్ ఒకే చేయడం జరిగిపోయాయి.  ఎన్టీఆర్ తో ఒకే చేసిన ఆ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు కొట్టిందో చెప్పక్కర్లేదు.  


అప్పటి వరకు వచ్చిన సినిమా రికార్డులను తిరిగిరాసింది సినిమా.  సినిమా బంపర్ హిట్ సాధించింది.  సింగమలై గా కేరళలో ఎన్టీఆర్ నటన అమోఘం అని చెప్పాలి.  దీంతో పాటు సినిమాలోని సాంగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  కీరవాణి మ్యూజిక్ సినిమాకు హైలైట్ నిలిచింది.  అయితే, ఈ సినిమాను బాలకృష్ణ వదిలేసుకోవడానికి కారణం కూడా ఉన్నది.  అయితే బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా చేస్తుండటం వలన సింహంద్రీని పక్కన పెట్టారు.  


బాలకృష్ణ పక్కన పెట్టడం వలన అదే కథను విజయేంద్ర ప్రసాద్ ఆ కథను ఎన్టీఆర్ కు వినిపించారట.  అప్పటికే రాజమౌళితో సినిమా చేయడం.. ఆ సినిమా హిట్ కావడంతో.. సింహాద్రి సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఒకే చెప్పాడు.  ఎన్టీఆర్ తో అంతకు  ముందు సినిమా చేయడంతో రాజమౌళితో సినిమా చేయడానికి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.  సినిమా రిలీజ్ తరువాత సింగమలైగా ఎన్టీఆర్ మెప్పించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: