మనలో టాలెంట్ ఉంటె చాలు ఆఫర్లు వాటంతట అవే వస్తాయి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అలానే జరుగుతుంది కూడా. ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ఎందరో సీనియర్ నటులు ఇప్పటికి వారి జోరును ఏ మాత్రం తగ్గించకుండా కొనసాగిస్తున్నారు. అలా చూసుకుంటే తెలుగులో నాగార్జున చిరంజీవి బాలయ్య ఇలా చాలామంది ఇప్పటికి హీరోలుగా కొనసాగుతున్నారు..


ఇకపోతే బాలీవుడ్ కా బాద్షా అమితాబచ్చన్ .. ఈయనకు వయసు పెరిగిన కూడా ఏ మాత్రం సినిమా జోరు తగ్గలేదు. వయస్సు పెరిగింది శరీరానికే కానీ మనసుకు కాదు. అని అమితాబ్ చాలా సార్లు అన్న విషయం తెలిసిందే. నిజం చెప్పాలంటే అమితాబ్ వయస్సు అక్షరాలా ఏడుపదుల వయసులో కూడా సినిమాలలో నటిస్తున్నారు.


ఇక ఈయన సినీ జీవిత విశేషాలకొస్తే..అయన సినిమా మొదట్లో అయన సినిమాలు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఆ తర్వాత వచ్చిన జంబర్ సినిమాలో అయన పోలీస్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది.ఆ తర్వాత నుండి వచ్చిన సినిమాలన్నీ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇకపోతే ఈయన సినిమాలలోనే కాదు బాలీవుడ్ షో లలో కూడా వ్యాఖ్యాత వ్యవహరించారు.



బిగ్ బి సినిమాలు అన్ని ఈ మధ్య హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ సంవత్సరానికి గాను బిగ్ బిగ్ డేట్లు ఖాళి లేవని అయన అన్నారు. ప్రస్తుతం బిగ్ బి చిరంజీవి నటించిన సైరా సినిమాలో నటిస్తున్నారు . ఆ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అయన ప్రత్యేక పాత్రలో నటించారు. 70  సంవత్సరాల  వయసులో కూడా అంత యాక్టివ్గా సినిమాలు చేయడం నిజంగా గ్రేట్ అని అందరు అంటున్నారు. మరి ఇంకెన్ని సినిమాలలో నటిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: