Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:39 pm IST

Menu &Sections

Search

బుల్లితెర నటిని బండ బుతులు తిడుతున్నారు!

బుల్లితెర నటిని బండ బుతులు తిడుతున్నారు!
బుల్లితెర నటిని బండ బుతులు తిడుతున్నారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చాలా మంది నటీమణులు సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ దర్శనమిస్తున్నారు. రక రకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.  అయితే కొన్ని సార్లు ఇలాంటి ఫోటోలు శృతి మించిపోవడం..ఆ ఎక్స్ పోజింగ్ కి కుర్రకారు ఫిదా అవుతున్నా కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.  అయితే తమకు సినిమాల్లో అవకాశం కోసం ఇలాంటి ట్రిక్కులు ప్రయోగిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.  కానీ ఎవరు ఏమనుకుంటే తమకేమి అన్నట్టు బుల్లితెర, వెండి తెర నటీమణులు మాత్రం దిమ్మతిరిగే ఎక్సో పోజింగ్స్ ఇస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నారు. 

తాజాగా బుల్లితెర నటి సుమోనా చక్రవర్తి థాయిలాండ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఈ హాట్ బ్యూటీ బీచ్ లో  ఇసుకలో కూర్చొని ఉన్న ఓ ఫోటో కి ఫోజ్ ఇచ్చింది..ఇప్పుడు అదే సుమోనాకి పెద్ద తలనొప్పిగా మారింది. సుమోనా ఇప్పటి వరకు కపిల్ శర్మ షో, ఏక్తాకపూర్ బడే అచ్చే లగ్తె హై లాంటి ప్, పాపులర్ షో లో పాల్గొంది.  ఇటీవల ఇన్స్టాగ్రామ్లో బికినీ స్టిల్ పోస్ట్ చేయగా నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బట్టలు లేకుండా ఫోజులిస్తే..ఛాన్సులు ఇస్తారని అనుకుంటే నీ భ్రమ అని..గతంలో షెర్లిన్ చోప్రాలాంటి వారు పూర్తి నగ్నంగా ఉన్నా ఆమె పప్పుడు ఉడకలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. 

బుల్లితెరపై నటీమణులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ చూసేవారని ఇలాంది దిక్కుమాలిన ఫోటోలు షేర్ చేసి నీ పరువు తీసుకోకు అంటూ బండ బూతులు తిడుతున్నారు నెటిజన్లు.  ఇటీవల పలువురు బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలతో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. దిశా పటాని లాంటి హీరోయిన్ల హాట్ ఫోజులపై కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

View this post on Instagram

Hello Sunday ⭐️💛🌼🌻

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

tv actress sumona chakravart;bollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?