Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 11:25 pm IST

Menu &Sections

Search

చరణ్ – వెంకీల కోసం దిగివస్తున్న వై.ఎస్.ర్ !

చరణ్ – వెంకీల కోసం దిగివస్తున్న వై.ఎస్.ర్ !
చరణ్ – వెంకీల కోసం దిగివస్తున్న వై.ఎస్.ర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దివంగత మాజీ ముఖ్యమంత్రి పోలికలతో పాటు అయన బాడీ లాంగ్వేజ్ తో సినిమాలలో నటించే తమిళ క్యారెక్టర్ యాక్టర్ రాజ్ కిరణ్ ను చూడగానే ఎవరికైనా ఒకనాడు మన రాష్ట్రాన్ని ఏలిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డీ గుర్తుకొస్తారు. విషాల్ హీరోగా తెలుగులోకి డబ్ చేయబడ్డ ‘పందెంకోడి’ సినిమా నుండి రాజ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొంది, తరువాత చాలా సినిమలులో నటించాడు.  ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు డిసెంబర్ లో మొదలు కాబోతున్న వెంకటేష్, చరణ్ మల్టీ స్టారర్ సినిమా కోసం ఒక ముఖ్య పాత్రకు రాజ్ కిరణ్ ను ఎంపిక చేసారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ మల్టీ స్టారర్ మూవీ కధలో రాజ్ కిరణ్ ది ఈ సినిమాకు మలుపు తిప్పే పాత్రట. వెంకటేష్ నటించిన ‘మసాల’ మల్టీ స్టారర్ మూవి కూడా ఆశించినంత ఫలితం రాకపోవడంతో కృష్ణవంశీ ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం చేస్తున్న కధలోని మార్పుల వల్ల రాజ్ కిరణ్ పాత్ర ఏర్పడిందని అంటున్నారు.  వెంకటేష్ కు లక్కీ హీరోయిన్ గా పేరున్న నయనతారను అలాగే చరణ్ కు లక్కీ పైర్ గా పేరున్న కాజల్ ను ఈ సినిమాలో హీరోయిన్స్ గా పెట్టి సెంటిమెంట్ ను కూడా అనుసరించాలని కృష్ణవంశీ అభిప్రాయట. ప్రస్తుతం పరాజయాల బాటలో వెంకటేష్ చరణ్ లు ఉన్నారు కాబట్టి ఈ మల్టీ స్టారర్ ను అతి జాగ్రత్తగా తీసి వేసవికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నాడట నిర్మాత బండ్ల గణేష్. 
YSR IN CHARAN- VENKEY MULTI STARER
5/ 5 - (1 votes)
Add To Favourite