సినిమాలు అంటే ఎప్పుడు ఆన్, ఆఫ్ ల మధ్య తిరుగుతుంది. ముఖాలకు రంగులను వేసుకోవడం తప్ప మరేమి ఉండదు. సినిమాల్లో ఎంత కష్టాలు ఉంటాయో చూసే జనాలకు అర్థం కాదు. సక్సెస్ వెనుక పడే పాట్లు ఆ చిత్రానికి పనిచేసిన వాళ్లకు మాత్రమే తెలుసు. ఇకపోతే తెలుగు టాప్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత వినిపించే పేరు హరీష్ శంకర్. ఈయన ఎన్నో సినిమాలను తన స్టయిల్లో తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 



గబ్బర్ సింగ్, దబాంగ్, డీజే వంటి యాక్షన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత ఒక్క హరీష్ కే దక్కుతుంది. అలాంటి మంచి బజ్ ను ప్రేక్షకుల్లో తీసుకొచ్చారు. అసలు విషయానికొస్తే.. ఈయన సినిమాలను రీమేక్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అలా చాలా సినిమాలను కూడా జనాల ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే తాజాగా హరీష్ తెరకెక్కించిన చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్. 


ఈ సినిమాతో మరోసారి తన మార్కును చూపించారు. దానితో ఆ సినిమా హిట్ టాక్ దూసుకుపోవడంతో పాటుగా కేసులను కూడా బాగానే సంపాదించారు. అయితే ఓ మీడియాతో ముచ్చటిస్తూ విజయ్ గురించి మాట్లాడాడు. అయితే విజయ్ తో ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా అని అడగగా.. కథ చెప్పాలనుకుంటున్న అని హరీష్ వెల్లడించారు. 



అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ కి మెసేజ్ చేసాడట.. కానీ అయన మాములుగా మాట్లాడటం ఏంటి సినిమా విషయమైతే చెప్పండి . లేదంటే ఎందుకు టైం వెస్ట్  అని విజయ్ రిప్లై ఇచ్చారట. దానితో హరీష్ షాక్ అయ్యాడట. ఇకపోతే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన హరీష్‌ను విజయ్ దేవరకొండ కలిసేందుకు ప్రయత్నిస్తారా లేదా వేచి చూడాల్సిందే. చాలా సినిమాలలో నటిస్తున్న విజయ్ హరీష్ ను కలుస్తారా లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: