బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి నుండి క్లోజ్ గా ఉంటూ వచ్చిన వరుణ్ సందేష్, rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్ లు రీసెంట్ గా బ్రిక్స్ టాస్క్ లో గొడవ పడ్డారు. ఇన్నాళ్లు చాలా క్లోజ్ గా ఉన్న వీరిద్దరి మధ్య గొడవ అవడం ఇంటి సభ్యులకే కాదు ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.


ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటుంటే సడెన్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అలి రెజా ఎంట్రీ ఇచ్చాడు. ప్రోమోలో అలి రెజా హౌజ్ లోకి వచ్చినట్టుగా చూపించాడు. ఇది ప్రేక్షకులు ఎవరు ఊహించని ట్విస్ట్. ప్రస్తుతం హౌజ్ లో స్ట్రాంగ్ గా ఉన్న వరుణ్, rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్, శ్రీముఖి, శివ జ్యోతి ఇలా అందరు అవాక్కయ్యేలా అలి ఎంట్రీ జరిగింది.  


స్ట్రాంగ్ కంటెంట్ అయిన అలి రెజా హౌజ్ లో నుండి బయటకు వెళ్లడమే పెద్ద షాక్ అనుకుంటే అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మళ్లీ హౌజ్ లోకి రావడం పెద్ద షాక్. అయితే అంతకుముందు వరుణ్, rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్ కలిసి అలి మీద ఎటాక్ చేశారు. ఇప్పుడు వారి మధ్య కూడా గొడవ జరిగింది. అలి వచ్చాడు మరి అతని సపోర్ట్ ఎవరికి ఉంటుంది.


వరుణ్ ఎలాగు స్ట్రాంగ్ కంటెస్టంట్ గా టాప్ 1 రేసులో ఉన్నాడు కాబట్టి వరుణ్ సందేష్ మీద అలి టార్గెట్ ఉంటుందా. లేక తనతో గొడవ పెట్టుకున్న rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్ పై తన ఆట కొనసాగిస్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా బ్రిక్ టాస్క్ లో వరుణ్, rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్ కు గొడవ అవడం ఇదే టైం లో అలి రెజా ఇంట్లోకి రావడం మస్త్ జబర్దస్త్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అలి రావడం శ్రీముఖికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇటీవల జరిగిన పరిణామాల్లో శ్రీముఖి లోన్లీగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించింది. అలి రాకతో శ్రీముఖికి మళ్లీ ఎనర్జీ వచ్చినట్టు అయ్యింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: