ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ  పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ `జిస్మ్-2` చిత్రంతో బాలీవుడ్  పరిచయమైంది. సినిమాల్తో పాటు ఐటమ్ సాంగ్స్ తో క్షణం తీరిక లేకుండా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ సినిమాలను వదిలేసి ఇక తన కెరీర్ ని హిందీ సినిమాలకే పరిమితం చేస్తానన్న ఈ అమ్మడికి మాత్రం అదే తరహా చిత్రాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.బాలీవుడ్ అగ్ర కథానాయికలు సహా టాప్ హీరోలు వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో హాటెస్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినఏక్తా కపూర్‌ 'కామసూత్ర' ఆధారంగా ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తురు.ఇందులో నటించడాని సన్నీలియోనీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.వాత్సాయన కామసూత్ర స్క్రిప్ట్ విన్న సన్నీలియోనీ ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సుముఖంగా ఉందని కూడా తెలుస్తుంది.

మొదటి నుండి అదే ఫీల్డ్ లో ఉన్న సన్నీకి ఇలాంటి బోల్డ్ సిరీస్ బాగా నప్పుతాయు. ఇక ఇప్పటికే  తన జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేసింది  సన్నీలియోన్.  ఈ వెబ్ సిరీస్ బాగా హిట్టయ్యేవుంది కూడా. మరోపక్క akshay KUMAR' target='_blank' title='click here to read more about akshay KUMAR'>అక్షయ్ కుమార్- సైఫ్ అలీఖాన్ వంటి స్టార్లు వెబ్ సిరీస్ లతో హోరెత్తిస్తుంటే ఏక్తాకపూర్వాత్సాయన కామసూత్రతో సన్నీ వెబ్ వరల్డ్ ని షేక్ చేయబోతోంది.డిజిటల్ హవా సాగుతున్న ఈ ట్రెండ్ లో సన్నీ  ప్రేక్షకులని మరింత ఆకట్టుకుంటుంది అంటున్నారు. 

ఏక్తా కపూర్ నిర్మించనున్న వెబ్ సిరీస్ కి సన్నీ లియోన్  ఒప్పుకున్నారు  అని వెల్లడించారు .ఈ సిరీస్ త్వరలో మన ముందుకు రాబోతుంది అని ,ముఖ్యమైన సన్నివేశాలను  రాజస్థాన్ లో ప్రస్తుతం తెరకెకిస్తున్నారు .ఈ వెబ్ సిరీస్ 13వ  శతాబ్దం నాటిది పోలి ఉంటుంది అని అన్నారు.దీనిలొ సన్నీ లియోన్ లీడ్ రోల్.సిరీస్ మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది . మరిన్ని వివరాలకు ఇంకా కాస్త రోజులు ఆగాల్సిందే అని చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: