నవ్వుల venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణువుగా పేరొంది... తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప హాస్యనటుడుగా పేరొందిన venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ మరణం ఇప్పటికీ టాలీవుడ్ ప్రజానీకానికి మింగుడుపడడం లేదు. దాదాపు 23 ఏళ్లు ఇండస్ట్రీలో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని నవ్విం  అలరించిన venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ ఒక్కసారిగా లేడనే నిజం ఇండస్ట్రీ వర్గాలను కలచి వేస్తుంది. బుధవారం venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ ఆకస్మికంగా మరణించడంతో నేడు ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది సినిమా నటులు, రాజకీయ ప్రముఖులు మరియు అభిమాను సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్లో ఉంచారు.

గత కొద్ది రోజులుగా చిత్రాల్లో కనిపించని venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసి తోటి ఆర్టిస్టులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే వారిలో అతని పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రముఖ నటి మరియు యాంకర్ ఉదయభాను ఏడుపు ఆపడం ఎవరి తరం కాలేదు. venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ తన అన్నయ్య అని... అతనిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని ఉదయభాను అనింది. వారిద్దరూ 'వన్స్ మోర్ ప్లీజ్' ప్రోగ్రాం చేసేటప్పుడు చాలా అల్లరి చేసే వాళ్ళని... ఎవరితో ఎలా ఉన్నా తను మాత్రం ఒక సొంత చెల్లి లాగా చూసుకుంటాడు అని ఉదయభాను ఈ సందర్భంగా తెలియజేసింది. ఆయన ఎక్కడ ఉన్నా చాలా సరదాగా ఉండే వాళ్ళని చుట్టుపక్కల వాతావరణం నవ్వులతో మార్చి వేసేవాడిని ఉదయభాను అన్నారు.

ఇకపోతే venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఎవరికైనా ఆపద ఉంటే వెంటనే చలించేవారు అని... ఆయన బంగారం లాంటి మనిషి అని కూడా చెప్పుకొచ్చింది ఈ ప్రముఖ యాంకర్. చాలాసార్లు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అని... అయినా ఆయన మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరం అని ఆమె బాధ పడ్డారు. venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ మరణం అతని కుటుంబానికి మరియు తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని.... అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ భవిష్యత్తులో పుట్టరు అని మరియు అతను చేసిన క్యారెక్టర్స్ కి అతని మరణంతో అన్యాయం జరిగినట్లు భావోద్వేగానికి గురై ఏడ్చేసింది ఉదయభాను.


మరింత సమాచారం తెలుసుకోండి: