బిగ్ బాస్ హౌజ్ లో 10వ వారం వచ్చేసరికి ఇప్పటివరకు మాస్క్ వేసుకుని ఉన్న వారంతా తమ ఒరిజినాలిటీ బయట పెడుతున్నారు. రీసెంట్ గా కెపంటెసీ కోసం ఇటుకల టాస్క్ ఇవ్వగా వారిలో బెస్ట్ జోడీని కెప్టెన్సీ టాస్క్ కోసం సెలెక్ట్ చేశారని అన్నారు. అయితే దీని కోసం ఇన్నాళ్లు చాలా క్లోజ్ గా ఉన్న వరుణ్, rahul NEW' target='_blank' title='click here to read more'>రాహుల్ ఇద్దరు గొడవపడ్డారు.  


అయితే మండే నామినేషన్స్ లో రవి, వితికల మధ్య ఒకరు సేవ్ అవ్వాల్సి ఉండగ రవి వితిక మీద.. వితిక రవి మీద వాదానలు చేసుకున్నారు. అయితే నామినేషన్ పూర్తయ్యాక పునర్నవి రవి కృష్ణ మీద చాలా ఫైర్ అయ్యింది. వాడు వీడు అంటూ మొదలు పెట్టి వేస్ట్ గాడు అంటూ చాలా ఎక్కువ చేసింది.


పునర్నవి ఇలా మాట్లాడటం మొదటిసారి మాత్రమే కాదు హౌజ్ లో rahul NEW' target='_blank' title='click here to read more'>రాహుల్ ను తిడుతూ వాడు వీడు అనడం ఆమెకు అలవాటే.. కాని rahul NEW' target='_blank' title='click here to read more'>రాహుల్ అది లైట్ తీసుకోగా రవి కృష్ణని మాత్రం ఆమె వెనుకాల అనడం నెటిజెన్లు ఫైర్ అయ్యేలా చేస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ ను తిట్టిన టైంలో నాగార్జున పునర్నవిని మందలించిన విషయం తెలిసిందే.  


నాగార్జున చెప్పాక కూడా పునర్నవి అలా మాట్లాడటం మానలేదు. రవి కృష్ణ విషయంలో పునర్నవి చేసిన వ్యాఖ్యలకు ఈసారి నాగార్జున చాలా సీరియస్ అవుతాడని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా పునర్నవి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఒకవేళ పునర్నవి నామినేషన్స్ లో వస్తే మాత్రం తప్పకుండా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. హౌజ్ లో కంటెస్టంట్స్ మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుందని తెలిసినా పునర్నవి ప్రతిసారి ఇలా ఓవర్ యాక్షన్ చేయడం బుల్లితెర ప్రేక్షకులకు నచ్చలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: