Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:23 pm IST

Menu &Sections

Search

రజినీ కోసం మహేష్ బాబు ఇంత త్యాగమా?

రజినీ కోసం మహేష్ బాబు ఇంత త్యాగమా?
రజినీ కోసం మహేష్ బాబు ఇంత త్యాగమా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని పెట్టిన పెట్టుబడి బాగా రాబడితే..కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.  గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ భారీ అంచనాల మద్య రిలీజ్ అయినా.. ఫ్లా టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఛతికిల పడింది.  దాంతో డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది..కాకపోతే ఈ వివాదాన్ని రజినీ స్వయంగా డీల్ చేసి క్లోజ్ చేశారు.

ఈ మద్య సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహెూ’ రూ.300 కోట్ల పెట్టుబడితె తెరకెక్కింది.  కానీ అందరి ఊహలు తలకిందులు చేస్తూ ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల ప్రభాస్ ఇమేజ్ తో డబ్బులు రిటన్ వచ్చినా...చాలా చోట్ల భారీ నష్టాలకు గురైంది.  తాజాగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలబడబోతున్నాయి. కాకపోతే హీరోల మద్య స్నేహ సంబంధాల వల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఒక్కోసారి సర్దుకుపోయే విషయంలో ఒకరికొకరు చెప్పకుంటూ ముందుకెళ్తుంటారు.

ఇప్పుడు కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్‌లో సినిమాలు పోటాపోటీగా రిలీజ్ చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ను జనవరి 11న, అల్లుఅర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో..’ 12న, రజనీ నటించిన ‘దర్బార్’ 10 న విడుదల చేయాలని అనుకున్నారు. 

ఈ మూడు మూవీలు టాప్ హీరోలు ఉండటంతో ఖచ్చితంగా కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో.. రజినీపై ఉన్న అభిమానంతో మహేష్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ జనవరి 14న రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలకు మహేశ్ సూచించారట. అంటే ఆ సూపర్ స్టార్ కోసం.. ఈ సూపర్‌ స్టార్ ఒక్క అడుగు వెనక్కి తగ్గి త్యాగం చేస్తున్నారన్న మాట. కాకపోతే ఈ మూవీ రిలీజ్ విషయం అఫిషియల్ గా రాలేదు..టాలీవుడ్ చర్చలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి.


Is Mahesh Babu sacrificing for Rajini;rajini kanth;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?