Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:59 pm IST

Menu &Sections

Search

సిద్ శ్రీరామ్ కి బన్నీ అదృష్టం కలిసొచ్చేనా?

సిద్ శ్రీరామ్ కి బన్నీ అదృష్టం కలిసొచ్చేనా?
సిద్ శ్రీరామ్ కి బన్నీ అదృష్టం కలిసొచ్చేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య నాని నటించిన ‘నిన్నుకోరి’ సినిమాలో  ‘అడిగా అడిగా’..సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఈ పాట యూట్యూబ్ లో సంచలనం రేపింది.  ఓ భగ్న ప్రేమికుడు పాడే ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత . ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’.. ‘అందం అమ్మాయైతే’, ‘మాటే వినదుగా’ లాంటి పాటలతో అతను సోషల్ మీడియాను హోరెత్తించేశాడు. తనదైన స్పెషల్ వాయిస్ తో సిద్ శ్రీరామ్ పాటలో ఎతో మత్తు ఉన్నట్టుందని అతని పాటలంటే మై మరిచిపోతున్నారు.

యూట్యూబ్‌లో అతడి పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి... ప్రస్తుతం దక్షిణాదిన సిద్‌ను కి తనకు తానే కాంపిటీషన్ గా మారిపోయాడు.  అయితే సిద్ శ్రీరామ్ ఇప్పటి వరకు పాడి పాటలన్నీ అప్ కమింగ్ హీరోలకు చిన్న హీరోలకు మాత్రమే పాడారు. మనోడి వాయిస్ టాప్ హీరోలకు సూట్ అవడం లేదని ఆ మద్య కామెంట్స్ వినిపించాయి.  దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు సిద్‌కు అవకాశమివ్వకపోవడం కూడా అతను టాప్ స్టార్లకు పాటలు పాడకపోవడానికి ఒక కారణంగా చెబుతుంటారు. కానీ ఈ రూమర్లన్నింటికి చెక్ పెడుతూ సిద్ శ్రీరామ్. 

‘సామజవరగమన..’ పేరుతో ఈ పాట టీజర్‌ను గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. ఈ టీజర్లోనే సిద్ తన మ్యాజిక్ చూపించేశాడు. పాట కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంది. బన్నీ సినిమాకు సిద్ పాడాడు అంటే.. ఇక మిగతా టాప్ స్టార్లతో కూడా అతను అసోసియేట్ అయ్యే అవకాశముంది. ఒకప్పుడు దేవీశ్రీ ప్రసాద్ కి అల్లు అర్జున్ సినిమాలు ఎంతో ప్లస్ పాయింట్ అయ్యాయి.  మరి ఈ కుర్ర  సింగర్ కి బన్నీ అదృష్టం కలిసి వస్తుందా రాదా ముందు ముందు చూడాలి. 


Samajavaragamana Out Soon;sid sriram; Allu Arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?