Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:57 pm IST

Menu &Sections

Search

స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి షాక్ ఇచ్చిన అనుష్క

స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి షాక్ ఇచ్చిన అనుష్క
స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి షాక్ ఇచ్చిన అనుష్క
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన అనుష్క శెట్టి తర్వాత టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర దర్శకులు అనుష్కతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమా మంచి సక్సెస్ సాధించిన తర్వాత ఆమె ఏ సినిమాలో నటించలేదు. 

ఆ మద్య మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఆమె ఇంతకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్టార్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం సినిమాలో నటించడానికి ఏ నటుడైనా ఎంతో ఇష్టపడతారు. అనుష్క  ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే బహు భాషా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ అయిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో నటించబోతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.  కానీ అందరికీ ముఖ్యంగా మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్ కి అనుష్క షాక్ ఇచ్చింది.

కారణం కాల్షీట్ల సమస్య అని అందరూ భావించినా..ఆ కారణం కానే కాదట.  ఈ సినిమాకి తమిళ లెజండరీ లిరిసిస్ట్ వైరముత్తు పాటలు రాయడమేనని సమాచారం. వైరముత్తు మీద గతేడాది పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చాయి.  ప్రముఖ సింగర్ చిన్మయి.. వైరముత్తు తనను ఎలా వేధించాడో బయటపెట్టింది. ఆమె బయట పడడంతో చాలామంది ఆమెతో గొంతు కలిపారు..అందులో అనుష్క కూడా ఉంది. వైరముత్తుకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిపై చర్యలు తీసుకోవడం లేదు.

అయినప్పటికీ చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు..ఆమెకు చాలా మంది నటీమణులు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే మణిరత్నం తన కొత్త సినిమాలో మొత్తం పాటలు రాసే బాధ్యత వైరముత్తుకి అప్పగించారు. దీంతో  అనుష్క- చిన్మయికి మద్దతుగా.. వైరముత్తుకు వ్యతిరేకంగా మణిరత్నం సినిమా నుంచి తప్పుకుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. 


Anushka Shetty gives shock to maniratnam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?